హోమ్ / వంటకాలు / చెమదుంపల పులుసు

Photo of Colocasia gravy by Ganeprameela  at BetterButter
880
0
0.0(0)
0

చెమదుంపల పులుసు

Jun-22-2018
Ganeprameela
1800 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చెమదుంపల పులుసు రెసిపీ గురించి

చామదుంపలూ అసురోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి కనీసం వారిని ఒకా సరైన ఈ దుంపలను తినగలితే మంచిది . ఈ దుంపలు మూత్రపిండాలలో రాళ్లు నివారనిచటం లో సహాయ పడుతాయి . చామదుంపల పులుసు తెలుగు వారి ఇళ్లలో చేసుకునే ప్రతిరోజూ వంటకం. చామదుంపలతో ఎన్నో రకాల కూరలు చేస్తారు కానీ తెలుగు వారి పులుసు ఇవేవి సాటి రావు. ఈ ఆధునిక లోకం లో సమయాభావం వలన పాత రుచులను అందరు మరచిపోతున్నారు. ఇలాంటివి అప్పుడప్పుడు చేస్తూ ఉంటె మన తర్వాతి తరాల వారికి కూడా ఈ ప్రాచీన రుచులు తెలుస్తాయి .

రెసిపీ ట్యాగ్

  • తక్కువ పిండి పదార్థాలు

కావలసినవి సర్వింగ: 4

  1. చేమదుంపలు 1/4 కిలో
  2. రెండు పెద్ద ఉల్లిగడ్డలు
  3. 4 పచ్చిమిర్చి
  4. మెంతిపొడి 1/2 టేబుల్ స్పూన్
  5. జీలకర్ర పొడి 1/2 టేబుల్ స్పూన్
  6. ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్
  7. చిటికెడు ఇంగువ
  8. పసుపు 1/4 స్పూన్
  9. చింతపండు రసం 1 కప్
  10. కొత్తిమీర 1 కట్ట

సూచనలు

  1. పులుసు చేసుకోవటానికి ముందుగా చామదుంపల్ని కొద్దిగా పసుపు సరిపడా నీళ్లు పోసుకొని ఉడికించి పొట్టు తీసి పెట్టుకోండి .
  2. పొయ్యి మీద పాన్ పెట్టి పోపుదినుసులు , ఉల్లి తరుగు ,పచ్చిమిర్చి , అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి వేగనివ్వాలి
  3. కొద్దిగా పసుపు వేసి ఉడికించిన చామదుంపలూ వేసి కారం , మెంతి జీలకర్ర ధనియాల పొడి కొద్దిగా వేసి చింతపండు పులుసు ఒక కప్పు వేసి ఉడికించండి .
  4. పులుసు దించేముందు ఇంగువ , కొద్దిగా బెల్లం , కొత్తిమీర వేసి పొయ్యి కట్టేయండి. రుచికరమైన చామదుం పల పులుసు రెడీ. చేసుకొని ఆనందించండి .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర