హోమ్ / వంటకాలు / గుత్తివంకాయ కూర

Photo of Stuffed brinjal curry by Ganeprameela  at BetterButter
778
0
0.0(0)
0

గుత్తివంకాయ కూర

Jun-23-2018
Ganeprameela
25 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గుత్తివంకాయ కూర రెసిపీ గురించి

తెలుగు వారు ఎచ్చట నున్నను ఇష్టపడి తినే మన గుత్తివంకాయ కూర. కూరాలందు గుత్తి వంకాయ వేరయా విశ్వదాభిరామ వినుర వేమ !

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • హైదరాబాదీ
  • ప్రాథమిక వంటకం
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 5

  1. వంకాయలు 1/4 కేజీ
  2. పెద్ద ఉల్లిగడ్డ ఒకటి
  3. చింతపండు రసం 1/2 కప్
  4. 1/4 కప్పు : పల్లీలు
  5. 7 : జీడిపప్పు గుళ్ళు
  6. అన్ని మసాలా ఐటమ్స్
  7. 2 టేబుల్ స్పూన్ : కారం
  8. 1/2 స్పూన్ : పసుపు
  9. నూనె తగినంత
  10. 1 : కొత్తిమీర కట్ట
  11. 1 టేబుల్ స్పూన్ : అల్లం వెల్లుల్లి పేస్ట్
  12. ఉప్పు తగినంత

సూచనలు

  1. ముందుగా మసాల తయారు చేసుకోవాలి అందుకోసం పల్లీలు దోరగా వేయించి , జీడిపప్పు ,మసాల ఐటమ్స్ అన్సీ వేసి పేస్ట్ లాగ గ్రైండ్ చేసుకోండి .
  2. వంకాయలు నాలుగు వైపులా గాట్లు పెట్టి గ్రైండ్ చేసిన మసాల పేస్ట్ వంకాయలో కూరు కొండి
  3. స్టవ్ పైన కడాయి పెట్టి తగినంత నూనె వేసి వేడయ్యాక ఉల్లి తరుగు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయెవరకు వేగనిచ్చి పసుపు వేసి వంకాయలు వేసి ఉడికించి కారం పసుపు ఉప్పు తగినంత వేసి చింతపండు రసం వేసి చివరిగా కొత్తిమీర వేసి దించాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర