ఉల్లిపాయ పులుసు | ONION pulusu Recipe in Telugu

ద్వారా Satya Harika  |  23rd Jun 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • ONION pulusu recipe in Telugu,ఉల్లిపాయ పులుసు, Satya Harika
ఉల్లిపాయ పులుసుby Satya Harika
  • తయారీకి సమయం

    5

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    3

    జనం

0

0

ఉల్లిపాయ పులుసు వంటకం

ఉల్లిపాయ పులుసు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make ONION pulusu Recipe in Telugu )

  • ఉల్లిపాయలు 4
  • పచ్చి మిరపకాయలు 2
  • లెమన్ సైజ్ చింతపండు(ననబెట్టుకోవాలి)
  • 2 లవంగాలు
  • 3 గింజలు మెంతులు
  • నూనె సరిపడా
  • కారం సరిపడా
  • ఉప్పు సరిపడా
  • పసుపు చిటికెడు

ఉల్లిపాయ పులుసు | How to make ONION pulusu Recipe in Telugu

  1. ముందు గా బండి పెట్టి నూనె వేసి వేడెక్కాక 3 మెంతులు ,2 లవంగాలు వేసుకోవాలి
  2. అందులో తరిగిన ఉల్లిపాయలు , పచ్చి మిరపకాయలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి
  3. బాగా ఫ్రై ఇయక అందులో కారం,ఉప్పు,పసుపు వేసి కలిపి అందులో నానబెట్టి పిండుకున్న చింతపండు రసం వేసి 10 నిమిషాలు ఉంచి బాగా మరిగాక ఒక్కసారి ఉప్పు చూసి అవసరముంటే వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.

నా చిట్కా:

గ్రేవీ లాగా ఇష్టపడే వారు చింతపండు కి బదులుగా నీళ్లు పోసుకుంటే సరీ

Reviews for ONION pulusu Recipe in Telugu (0)