అనాసపండు పన్నా | Pineapple panna Recipe in Telugu

ద్వారా Sai Saketh  |  24th Jun 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Pineapple panna recipe in Telugu,అనాసపండు పన్నా, Sai Saketh
అనాసపండు పన్నాby Sai Saketh
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    10

    జనం

0

0

అనాసపండు పన్నా వంటకం

అనాసపండు పన్నా తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Pineapple panna Recipe in Telugu )

  • 1/2 కప్పు : అనాసపండు ముక్కలు
  • 4 గ్లాసుల : నీళ్లు
  • 1/3 కప్పు : చెక్కర
  • 1 స్పూన్ : కారం
  • 1 స్పూన్ : జీలకర్ర పొడి
  • 1/2 స్పూన్ : కళ్ళుప్పు
  • 3 స్పూన్ : నిమ్మకాయ రసం
  • 1/2 స్పూన్ : రాళ్ళ ఉప్పు
  • 10 : పుదీనా ఆకులు
  • 10 : ఐసు ముక్కలు

అనాసపండు పన్నా | How to make Pineapple panna Recipe in Telugu

  1. ఒక గిన్నెలోకి అనాసపండు ముక్కలు,నిమ్మకాయ రసం, చెక్కర, రాళ్ళుప్పు, కారం, జీలకర్ర పొడి, కళ్ళుప్పు వేసుకోండి.
  2. దానిలో నీళ్లు కూడా పోసుకొని అనాసపండు ముక్కలు ఉడికి మెత్త పడే వరకు పొయ్యి మీద పెట్టుకొని ఉడికించండి.
  3. చల్లార్చిన తర్వాత మిక్సీ లో వేసి రుబ్బుకోండి.
  4. ఒక లోతైన గిన్నెలోకి తీసుకొని 5 నుండి 6 గ్లాసుల చల్లటి కుండలో నీళ్లు పోసుకొని కలిపి ఐసు ముక్కలు పుదీనా ఆకులు వేసుకొని , సర్వ్ చేసుకోండి.

Reviews for Pineapple panna Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo