క్యాబేజి పెసరపప్పు కూర | Cabbage moong curry Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  25th Jun 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Cabbage moong curry recipe in Telugu,క్యాబేజి పెసరపప్పు కూర, Sree Vaishnavi
క్యాబేజి పెసరపప్పు కూరby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    20

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

0

0

క్యాబేజి పెసరపప్పు కూర వంటకం

క్యాబేజి పెసరపప్పు కూర తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Cabbage moong curry Recipe in Telugu )

  • క్యాబేజీ తురిమినది 3 కప్పులు
  • పెసరపప్పు 2 కప్పులు
  • పచ్చిమిర్చి 3-4
  • ఉప్పు తగినంత
  • కారం 1 చెంచా
  • పసుపు చిటికెడు
  • నూనె 2-3 చెంచాలు
  • ఆవాలు 1/2 చెంచా
  • జీలకర్ర 1/2 చెంచా
  • మినపప్పు 1 చెంచా
  • కరివేపాకు ఒక రెమ్మ

క్యాబేజి పెసరపప్పు కూర | How to make Cabbage moong curry Recipe in Telugu

  1. ముందుగా పెసరపప్పు నీటిలో నానబెట్టుకోవాలి అర గంటసేపు
  2. క్యాబేజీ ని సన్నగా తురుముకోవాలి
  3. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టి నూనె వేసి కాచుకోవాలి
  4. కాగిన తరువాత అందులో ఆవాలు, జీలకర్ర , మినపప్పు, కరివేపాకు పచ్చిమిర్చి వేసి వేయించాలి
  5. వేగిన తరువాత అందులో క్యాబేజీ పెసరపప్పు, పసుపు వేసి ఉడికించాలి
  6. అది బాగా ఉడికిన తరువాత అందులో ఉప్పు, కారం వేసి మరో రెండు నిమిషాలు వేయించడమే

నా చిట్కా:

ఇష్టమైయితే క్యారెట్ బీన్స్ కూడా వేసుకోవచ్చు

Reviews for Cabbage moong curry Recipe in Telugu (0)