హోమ్ / వంటకాలు / కాజు కర్రీ

Photo of Kaju curry by Tejaswi Yalamanchi at BetterButter
459
0
0.0(0)
1

కాజు కర్రీ

Jun-25-2018
Tejaswi Yalamanchi
15 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కాజు కర్రీ రెసిపీ గురించి

ఈ వంటకాన్ని ఎక్కువగా స్పెషల్ అకేషన్స్ లోను మరియు పండుగల సందర్భంలో ను ఎక్కువగా చేసుకుంటాము. ఈ వంటకం నార్త్ ఇండియా వైపు తాళి లోను మరియూ చపాతీ/రోటీ/పరోట లోను ఎక్కువగా తింటూ ఉంటారు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • వేయించేవి
  • ప్రాథమిక వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. టమోటాలు 4
  2. ఉల్లిపాయలు 3
  3. తరిగిన కొత్తిమీర రెండు చెంచాలు
  4. జీడిపప్పు 25
  5. జీడిపప్పు పేస్ట్ నాలుగు చెంచాలు
  6. గరంమసాలా 1/4 చెంచా
  7. పసుపు 1/4 చెంచా
  8. ఉప్పు సరిపడా
  9. కారం 3 చెంచాలు
  10. ధనియాలపొడి 1/2 చెంచా
  11. నూనె 6 చెంచాలు

సూచనలు

  1. ముందుగా టమోటాలు ఉల్లిపాయలు శుభ్రంగా కడుక్కోండి
  2. టమోటాలు విడిగా పేస్ట్లా చేసుకోండి
  3. ఉల్లిపాయలు విడిగా పేస్ట్లా చేసుకోండి
  4. పొయ్యిమీద పక్కనే ఇంకొక పాన్ పెట్టుకొని రెండు చెంచాల నూనె వేసుకొని దాంట్లో జీడిపప్పుని చక్కగా వేయించుకోండి.పక్కన పెట్టుకోండి.
  5. ఉప్పు కారం ధనియాల పొడి గరం మసాలా పసుపు తీసుకోండి
  6. పొయ్యి వెలిగించి పాన్ పెట్టి దానిలో నూనె వేసి కగానీవండి
  7. అది కాగాక ఉల్లిపాయ పేస్ట్ వేసి వాసన పోయే దాక వేయించాలి
  8. దాంట్లో ఉప్పు కారం పసుపు ధనియాలపొడి గరంమసాలా వేసి బాగా కలపండి
  9. ఇప్పుడు టమాటా పేస్ట్ ని వేసుకోండి.ఒక 10 నిమిషాలు ఉడకనివండి
  10. జీడిపప్పు పేస్ట్ని దాంట్లో వేయండి
  11. అరగ్లాసు నీరు పోసుకొని చక్కగా ఒక 5 నిమిషాలు ఉడికించుకోండి
  12. వేయించిన జీడిపప్పులు వేసి కలుపుకొని ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి
  13. అంతే కాజు కర్రీ తయారు

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర