హోమ్ / వంటకాలు / పండుమిరపకాయ పచ్చడి

Photo of Red chilli pickle by Sree Sadhu at BetterButter
637
1
0.0(0)
0

పండుమిరపకాయ పచ్చడి

Jun-25-2018
Sree Sadhu
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
7 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పండుమిరపకాయ పచ్చడి రెసిపీ గురించి

వేడి అన్నంలో వెన్న గానీ, నెయ్యి గానీ, మీగడ గానీ వేసుకుని తింటే చాలా బాగుంటుంది.మీరు కూడా ఈ రుచికరమైన పచ్చడిని తయారు

రెసిపీ ట్యాగ్

  • ఊరేయటం
  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • పొడులు పచ్చడ్లు
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 7

  1. పండుమిరపకాయలు1 కెజి
  2. చింతపండు పావు కేజీ
  3. బెల్లం 100 గ్రామ్
  4. మెంతులు 5 స్పూన్స్
  5. ఉప్పు పావు కేజీ
  6. ఆవాలు 1 స్పూన్
  7. జీలకర్ర 1 స్పూన్
  8. ఇంగువ 1 స్పూన్
  9. నూనె 4 స్పూన్స్

సూచనలు

  1. మెంతులు వేయించుకుని పొడి చేసుకోవాలి
  2. మిరపకాయలను చిన్న ముక్కలుగా కోసి మిక్సీలో ఉప్పు, పసుపులతో పాటు వేసి కచ్చా పచ్చాగా నూరుకోవాలి(మెత్తగా రుబ్బకూడదు).
  3. ఆ రుబ్బిన మిశ్రమాన్ని చింతపండు మీద ఉంచి, డబ్బా మూత పెట్టి 2 నుండి 3 రోజుల పాటు నాననివ్వాలి.
  4. పచ్చి మిర్చి గుజ్జులోని తడి వల్ల కింద ఉన్న చింతపండు నానుతుంది
  5. మూడు రోజుల తర్వాత మూత తెరిచి, పైన ఉన్న మిర్చి గుజ్జు తీసి పక్కన పెట్టేసి, చింతపండును, వెల్లుల్లి రెబ్బలను తీసి మిక్సీలో వేసి మెత్తగా రుబ్బాలి.
  6. అందులో పక్కన ఉంచుకున్న మిర్చి గుజ్జును, మెంతి పిండిని, అవసరమైతే కొద్దిగా ఉప్పును వేసి ఒక 2 నుండి 3 సెకన్ల పాటు మిక్సీ తిప్పాలి.
  7. తయారైన పచ్చడిని జాడీ లో ఉంచి భద్రపరచుకోవాలి.కావాల్సినప్పుడల్లా కొద్దిగా తీసుకొని తాలింపు పెట్టుకోవాలి
  8. ఒక చిన్న పెనంలో కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి.
  9. అందులో ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగలు, మిమునులు, ఎండు మిరపకాయలు, కరివేపాకు వేసి చిటపటలాదేవరకు వేయించి పచ్చట్లో వేసి బాగా కలపాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర