హోమ్ / వంటకాలు / ఫ్రెంచ్ ఫ్రైస్

Photo of French Fries by Sujata Limbu at BetterButter
28442
392
4.9(0)
4

ఫ్రెంచ్ ఫ్రైస్

Aug-13-2015
Sujata Limbu
0 నిమిషాలు
వండినది?
25 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఫ్రెంచ్ ఫ్రైస్ రెసిపీ గురించి

ఈ కరకరలాడే మరియు నొరూరించే ఫ్రెంచ్ ఫ్రైస్ చేయండం చాలా సులువు మరియు తినడానికి రుచికరమైనవి. ఈ వంటలో విందుకు మనకి కారణం అవసరపడదు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • ప్రతి రోజు
  • యూరోపియన్
  • వేయించేవి
  • భోజనానికి ముందు తినే పతార్థాలు / అపెటైజర్

కావలసినవి సర్వింగ: 2

  1. 3 పెద్ద పరిమాణ బంగాళదుంపలు
  2. వేయించడానికి సరిపడా వంట నూనె
  3. రుచికి తగినంత ఉప్పు
  4. టమోటా కెచేప్ మరియు మెయనీస్ (డిప్స్)

సూచనలు

  1. ఒక స్టెయిన్ లెస్ స్టీల్ గిన్నెని తీసుకుని బంగాళదుంపల కోసం సరిపడా నీటిని వేడిచేయండి.
  2. నీళ్ళని మరగనిచ్చి బంగాళదుంపలలో పోయండి. మంటని ఆపేసి మరిగిన నీటిలో 6-7 నిమిషాలు బంగాళదుంపలని వదిలేయండి.
  3. ఈ సమయం తర్వాత, నీళ్ళని వడకట్టి బంగాళదుంపలని తుడవండి. బంగాళదుంపలని ఒకదాని తర్వాత ఒకటి చెక్కుతీసి వాటిని పొడవైన నిలువు భాగాలుగా తరగండి.
  4. బాగా మునిగేలా వేయించడానికి లోతైన కడాయిని తీసుకోండి., తగినంత నూనెని పోయండి. తరిగిన బంగాళదుంపలని వేయండి, 1 నిమిషం బాగా వేయించండి.
  5. అప్పుడు మంటని తగ్గించి అవి బాగా వేగే దాకా బంగాళదుంపలని వేయించండి, అవి బాగా రంగు మారకూడదు గమనించండి.
  6. అవి వేగాక, ఫ్రైస్ ని పళ్ళెంలోకి తీసుకుని, పేపర్ టవల్ లేదా టిష్యూతో అదనపు నూనెని తీయండి.
  7. వడ్డించడానికి ముందు, బంగాళదుంపలని మళ్ళీ అవి కరకరగా మరియు బంగారు గోధుమ రంగులోకి వచ్చేదాకా అధిక మంట మీద వేయించండి.
  8. రుచికి సరిపడా పైన ఉప్పుని జల్లండి.
  9. మీ ఎంపిక డిప్ టమోటా కెచేప్ మరియు మెయనీస్ తో వేడిగా వడ్డించండి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర