హోమ్ / వంటకాలు / సారవంతమైన అన్నం

Photo of Stock Rice by Suma Malini at BetterButter
672
0
0.0(0)
0

సారవంతమైన అన్నం

Jun-26-2018
Suma Malini
0 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

సారవంతమైన అన్నం రెసిపీ గురించి

అన్ని ఆకుకూరలు కాడలలోను ఎన్నో ఖనిజ పదార్థాలు (Minerals) మరియు లవణాలు (Salts) ఉంటాయి. వీటిని మనలో చాలా మంది వాడుకోరు. అలాగే కూరగాయలు, పండ్లూ రసాలుగా త్రాగడం ఈ మధ్య కాలంలో అలవాటు చేసుకున్నాము. వాటి పిప్పిలో మిగిలిన సారం, కూరగాయల తోక్కాలలో ఉండే పోషక విలువలు మనము వాడుకోవడం లేదు. మేగీ కంపెనీ వెజిటబుల్ స్టాక్ మార్కెట్ లో అమ్ముతున్నారు. దానిని చూసి, వాడిన అనుభవం తోనే, డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు గారి ఆరోగ్యకరమైన వంటల విధానం ప్రేరణతోను ఎంతో రుచికరమైన,పౌష్టిక విలువలు కలిగిన ఈ స్టక్ రైస్ తయిరుచేసాను.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. టమొట 2
  2. పొడవైన బాసుమతి బియ్యం 250 గ్రాఘులు
  3. క్యారెట్ 1
  4. బంగాళదుంప 1
  5. ఉల్లి పాయలు 2
  6. కరివేపాకు 1 కట్ట
  7. పచ్చి మిర్చి 4
  8. అల్లం, వెల్లుల్లి
  9. వెన్న పూస 1 చెంచా
  10. కొత్తిమీర కాడలు
  11. ఉల్లి కాడలు 10
  12. తోటకూర కాడలు
  13. క్యాబేజి ముదర ఆకుపచ్చ ఆకులు
  14. సెలరీ కాడలు
  15. పాలకూర కాడలు
  16. ఆనప,బీర తోక్కలు
  17. మిక్స్ డ్ మసాలా దినుసులు 3 చెంచాలు
  18. పసుపు చిటికెడు

సూచనలు

  1. బాహుమతి బియ్యం కడిగి నానబెట్టుకోవాలి.
  2. టమెట, క్యారెట్, బంగాళదుంప, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి బాగా కడిగి పెద్ద ముక్కలు గా తరుగు కోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్
  3. ఆకు కూరల కాడలు తొక్కలు మిక్స్డ్ మసాలా దినుసులు పసుపు వేసి ఉడికించాలి..
  4. ఉడికించిన వాటిని రుబ్బి వడకట్టాలి.
  5. ఒక బాణలిలో చెంచాడు వెన్న పూస వేసి పచ్చి మిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాక తరిగిన కూరగాయ ముక్కలు వేయించి తీసిఉఃచుకున్ప స్టాక్ పోయాలి.
  6. స్టాక్ మరిగాక వాడేసిన బాసుమతి బియ్యం వేయాలి.
  7. అపన్నీ సన్నని సెగపై మూతపెట్టి ఉడికించాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర