హోమ్ / వంటకాలు / మామిడి పండు శ్రీకరణ

Photo of Mango srikarana by Subhamahi Nucherla at BetterButter
287
2
0.0(0)
0

మామిడి పండు శ్రీకరణ

Jun-26-2018
Subhamahi Nucherla
10 నిమిషాలు
వండినది?
0 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • కర్ణాటక
  • చల్లగా చేసుకోవటం
  • చల్లటి పానీయం
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 2

  1. మామిడి పండ్లు 2
  2. పాలు ఒక గ్లాస్
  3. చెక్కెర 3 లేదా 4 స్పూన్( అవసరం అయితే)
  4. ఇలాచి పొడి ఒక చిటికెడు
  5. కాజు పొడి 1 స్పూన్( మన ఇష్టం)
  6. బాదం పొడి 1స్పూన్ ( మన ఇష్టం )

సూచనలు

  1. మొదట బాగా మాగిన మామిడి పండ్లు రెండింటిని తీసుకొని కడిగి తొక్క తీసి ఉంచుకోవాలి.
  2. ఇప్పుడు ఒక గిన్నె లోకి మామిడి పండు గుజ్జు తీసుకొని ముద్దలు లేకుండా స్మాష్ చేసుకోవాలి.
  3. ఇప్పుడు ఇందులో 3 లేదా 4 స్పూన్ ల చెక్కెర వేసి కరిగే దాకా కలపాలి( అవసరం లేదు అనుకొంటే కలప్పక్కర లేదు).
  4. ఇప్పుడు కాచి చల్లార్చిన పాలు ఒక గ్లాస్ తీసుకొని వేసి కలపాలి. జీడిపప్పు పొడి ఒక స్పూన్, బాదం పప్పు పొడి ఒక స్పూన్ వేసి కలుపుకోవాలి. ఇలాచి పొడి చిటికెడు వేసి కలపాలి.
  5. ఇలా తయారు అయిన మిశ్రమాన్ని ఫ్రిడ్జ్ లో ఒక గంట పెట్టి చల్లగా తింటే భలే ఉంటుంది. చపాతి లోకి, పూరీ లోకి నచికొడానికి అద్భుతంగా ఉంటుంది. నచ్చిన వాళ్ళు పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు. తయారు అయ్యి తినడానికి సిద్దంగా ఉన్న శ్రికరణ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర