ఆంధ్ర కారప్పొడి | Andhra Kara Podi Recipe in Telugu

ద్వారా Tejaswi Yalamanchi  |  27th Jun 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Andhra Kara Podi recipe in Telugu,ఆంధ్ర కారప్పొడి, Tejaswi Yalamanchi
ఆంధ్ర కారప్పొడిby Tejaswi Yalamanchi
  • తయారీకి సమయం

    20

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    6

    జనం

0

0

ఆంధ్ర కారప్పొడి వంటకం

ఆంధ్ర కారప్పొడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Andhra Kara Podi Recipe in Telugu )

  • గుండు మినప్పప్పు 4 చెంచాలు
  • ధనియాలు 4 చెంచాలు
  • 10 ఎండుమిరపకాయలు
  • జీలకర్ర రెండు చెంచాలు
  • ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు
  • చింతపండు 50 గ్రాములు
  • కళ్ళుఉప్పు సరిపడా

ఆంధ్ర కారప్పొడి | How to make Andhra Kara Podi Recipe in Telugu

  1. పోయి వెలిగించి దాని మీద బాండీ పెట్టి అది కాగాక రెండు చెంచాలు నూనె వేసుకోండి
  2. నూనె కాగాక దాంట్లో మినప్పప్పు వేసి వేయించండి
  3. మినపప్పు వేగాక జీలకర్ర ఎండు మిరపకాయలు కూడా వాటిలో వేసి వేయించుకోండి
  4. ఒక 2 నిమిషాలు వేగాక చింతపండు వేసి వేయించండి
  5. అన్ని వేగాక కళ్ళుఉప్పు వేసి 1 నిమిషం బాగా కలపండి
  6. పోయి కటేయండి
  7. మొత్తాన్ని ఒక ప్లేట్ లో తీసుకొని చాలరనివాలి.
  8. ఇప్పుడు మొత్తాన్ని ఒక మిక్సీ జార్ లో తీసుకోండి
  9. మళ్ళీ పోయి మీద బాండి పెట్టి వెల్లుల్లి తొక్క తీయకుండా వేయించండి
  10. చల్లారనివండి
  11. వేయించిన వెల్లుల్లిని మెడిపి వాటితో పట్టు మిక్సీలో వేయండి
  12. మొత్తాన్ని పొడిలా చేస్కోండి.మరి మెత్తగా కాదు 90% వరకు మెడిగేలా.
  13. అంతే ఆంధ్ర కారప్పొడి తయారు.మీరు చేసుకొని ఆనందించండి

Reviews for Andhra Kara Podi Recipe in Telugu (0)