పచ్చి పెసలు చాట్ | Moongdal chat Recipe in Telugu

ద్వారా Sri Tallapragada Sri Devi  |  27th Jun 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Moongdal chat recipe in Telugu,పచ్చి పెసలు చాట్, Sri Tallapragada Sri Devi
పచ్చి పెసలు చాట్by Sri Tallapragada Sri Devi
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    0

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

0

0

పచ్చి పెసలు చాట్ వంటకం

పచ్చి పెసలు చాట్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Moongdal chat Recipe in Telugu )

  • నానబెట్టిన పెసలు 1 కప్పు
  • సన్నగా తురిమిన కారెట్ 1
  • సన్నగా తరిగిన ఉల్లిపాయ 1
  • సన్నగా తరిగిన చిన్న మామిడికాయ ముక్క
  • సన్నగా తరిగిన పచ్చి వెల్లుల్లి రెబ్బలు 2
  • కొద్దిగా ఉప్పు
  • కొద్దిగా కొత్తిమీర తరుగు
  • పచ్చి మిరపకాయ 1

పచ్చి పెసలు చాట్ | How to make Moongdal chat Recipe in Telugu

  1. నానబెట్టిన పెసలు, తురిమిన క్యారెట్, తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, వెల్లుల్లి, మామిడికాయ, కొతిమీరు అన్ని ఒక గిన్నె లోకి తీసుకోండి.
  2. నిమ్మకాయ రసం సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోండి .
  3. ఎంతో రుచికరమైన మరియు బాల పూరితమైన పెసలు చాట్ రెడీ .

Reviews for Moongdal chat Recipe in Telugu (0)