పెరుగు ఓట్స్ | Curd oats Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  28th Jun 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Curd oats recipe in Telugu,పెరుగు ఓట్స్, Sree Vaishnavi
పెరుగు ఓట్స్by Sree Vaishnavi
  • తయారీకి సమయం

    12

    గంటలు
  • వండటానికి సమయం

    3

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

0

0

పెరుగు ఓట్స్ వంటకం

పెరుగు ఓట్స్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Curd oats Recipe in Telugu )

  • ఓట్స్ 1 కప్పు
  • పెరుగు 1 కప్పు
  • పసుపు 1/2 చెంచా
  • ఉప్పు రుచికి సరిపడా
  • పచ్చిమిర్చి 1
  • నూనె 1/2 చెంచా
  • ఆవాలు జీలకర్ర 1 చెంచా
  • ఎండుమిర్చి 1

పెరుగు ఓట్స్ | How to make Curd oats Recipe in Telugu

  1. ముందుగా ఓట్స్ ని పెరుగులో పసుపు 1/2 చెంచా వేసి బాగాకలపాలి
  2. బాగా కలిసాక దానికి మూత పెట్టి ఫ్రిజ్ లో పెట్టుకోవాలి.
  3. ఫ్రిజ్ లో ఒక రాత్రి ఉంచుకొని ఉదయం అల్పాహారాన్ని సులువుగా చేసుకోవచ్చు
  4. ఉదయం ఫ్రిజ్ లోనుడి తీసి సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలిపి పక్కన ఉంచుకొని .
  5. చిన్న బాండీ లో నూనె వేసుకొని ఆవాలు జీలకర్ర , పచ్చిమిర్చి మరియు ఎండుమిర్చి వేయించి పెరుగు కలిపిన ఓట్స్ లో వేసుకోవాలి.
  6. ఎంతో ఆరోగ్యమైన పెరుగు ఓట్స్ రెడీ

నా చిట్కా:

ఇష్టమైతే ఇంగువ వేసుకోవచ్చు.

Reviews for Curd oats Recipe in Telugu (0)