సూజి ఫ్రెంచ్ ఫ్రైస్ | Sooji French Fries Recipe in Telugu

ద్వారా Tejaswi Yalamanchi  |  28th Jun 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Sooji French Fries recipe in Telugu,సూజి ఫ్రెంచ్ ఫ్రైస్, Tejaswi Yalamanchi
సూజి ఫ్రెంచ్ ఫ్రైస్by Tejaswi Yalamanchi
  • తయారీకి సమయం

    15

    నిమిషాలు
  • వండటానికి సమయం

    5

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

0

0

సూజి ఫ్రెంచ్ ఫ్రైస్ వంటకం

సూజి ఫ్రెంచ్ ఫ్రైస్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Sooji French Fries Recipe in Telugu )

  • సూజి(సేమోలిన లేదా ఉప్మారవ్వ) 1 కప్
  • ఉప్పు 1 టేబుల్ స్పూన్
  • నీరు ఒక కప్
  • నూనె డీప్ ఫ్రైకి సరిపడా

సూజి ఫ్రెంచ్ ఫ్రైస్ | How to make Sooji French Fries Recipe in Telugu

  1. ముందుగా ఉప్పు,నీరు,సూజి తీసుకోండి.
  2. నీరు మరివు సూజి కొలత సమానంగా ఉండాలి.అంటే ఒక కప్ నోరు కి ఒక కప్ సూజి రెండిటి కప్ కొలత ఒకేలా ఉండాలి.
  3. పోయి మీద ఒక పాన్ పెట్టి అది వేడి అయ్యాక,నీరు పోయండి,ఉప్పు వేసి కలపండి.
  4. నీరు వేడి అయ్యాక సూజి వేసి ఉండలు లేకుండా కలుపుకొండి.
  5. అది పాన్ అంచులని వాడిలే వరకు కలుపుతూ ఉండండి.
  6. పాన్ అంచులని వదులుతూ ఉన్నపుడు పోయి కటేసి మూత పెట్టి ఒక 20 సెకండులు ఉంచండి
  7. తరువాత ఒక ప్లేట్ లోకి తీసుకోండి
  8. బాగా చేతితో కలుపుతూ ఉండండి.మెత్తటి ఉండలాగా అఎ దాకా
  9. తరువాత చపాతీ కర్రతో 1 ఇంచ్ ఎత్తు వరకు ఒత్తుకొంది.(ప్లాస్టిక్ కవర్ మీద వొత్తుకుంటెక్ తేలికగా ముక్కలు చేస్కోవొచ్చు,లేదా కింద కింద అత్తుకొని సరిగ్గా రవి
  10. ఇప్పుడు దానిని కత్తితో పొడుగు ముక్కలుగా చేసుకోండి
  11. అన్నిటిని ఒక ప్లేట్ లో తీసుకోండి
  12. బాండీ తీసుకొని డీప్ ఫ్రై కి సరిపడా నూనె పోసి కగానీవండి
  13. కోసిన ముక్కలని ఒకోకటి గా నూనె లో వేసి వేయించుకోండి
  14. వేయించుకున్న అన్నిటిని ఒక పేపర్ మీద వేసుకోండి చక్కగా ఎక్కువగా ఉన్న నూనె ని పిలుస్తుంది
  15. అంతే సూజి ఫ్రెంచ్ ఫ్రైస్ తయారు.కొత్తగా ఉంది కదూ.మీరు చేసుకొని ఆనందించండి.

Reviews for Sooji French Fries Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo