హోమ్ / వంటకాలు / కర్డ్ కర్రీ/ పెరుగు కూర

Photo of Curd curry by Indira Bhaskar at BetterButter
666
0
0.0(0)
0

కర్డ్ కర్రీ/ పెరుగు కూర

Jun-29-2018
Indira Bhaskar
0 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కర్డ్ కర్రీ/ పెరుగు కూర రెసిపీ గురించి

పిల్లలు ఎంతో ఇష్టపడే పెరుగుతో చేసే వంటకం, బలమైనది. అల్లం వేయడం వల్ల మరింత రుచిని ఇస్తుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • కేరళ
  • తక్కువ నూనెలో వేయించటం
  • చిన్న మంట పై ఉడికించటం
  • సైడ్ డిషెస్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. చిక్కటి పెరుగు ఒక కప్పు
  2. పసుపు పావు టీ స్పూను
  3. ఆవాలు పావు టీ స్పూను
  4. జీలకర్ర పావు టీ స్పూను
  5. అల్లం చిన్నముక్క
  6. చిన్న ఉల్లిపాయ ఒకటి
  7. నెయ్యి 1 చెంచా
  8. కొత్తిమీర లేదా కరివేపాకు ఒక రెమ్మ
  9. ఉప్పు పావు టీ స్పూను

సూచనలు

  1. ముందుగా మూకుట్లో నెయ్యి వేసి కాగాక ఆవాలు జీలకర్ర వేసి చిటపటలాడాక పచ్చిమిర్చి అల్లం పసుపు చిన్న ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి.
  2. ఇప్పుడు పోపు వేగాక గడ్డ పెరుగు ని వెయ్యాలి అందులో ఉప్పు వేయాలి ఒక నిమిషం మంటమీద ఉంచి వేడెక్కించాలి.
  3. ఇప్పుడు పైన కొత్తిమీర వేసుకుని నెయ్యితో అన్నంతో తింటే ఎంతో రుచికరమైన కార్డు కర్రీ రెడీ.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర