Photo of Masala milk by Indira Bhaskar at BetterButter
589
1
0.0(0)
0

Masala milk

Jun-30-2018
Indira Bhaskar
15 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • దక్షిణ భారతీయ
  • చిన్న మంట పై ఉడికించటం
  • వేడి పానీయం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. పాలు 2 కప్పులు
  2. బాదం పిస్తా జీడిపప్పులు పొడి మూడు స్పూన్లు
  3. జాజికాయ పౌడర్ పావు స్పూను
  4. యాలకులపొడి పావు టీ స్పూను
  5. సోంపు పౌడర్ పావు టీ స్పూను
  6. పంచదార లేదా తేనె రెండు స్పూన్లు
  7. కుంకుమపువ్వు చిటికెడు

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నెలో కి రెండు కప్పుల పాలు పోసి బాగా మరిగించాలి.
  2. పాలు మరుగుతుండగా అందులో జాజికాయ పొడి యాలక్కాయ పొడి సోంపు పొడి పంచదార వేసి మరిగించాలి.
  3. ఇప్పుడు ఇవి బాగా మరిగాక జీడిపప్పు పిస్తా బాదం పప్పుల పొడివేసి మరికొంచెం సేపు మరిగించాలి.
  4. తర్వాత ఇందులో కుంకుమపువ్వు/ కేసరి వేసి కొంచెం సేపు ఉంచి గ్లాసులో సర్వ్ చేసుకుంటే వేడి వేడి మసాలా మిల్క్ రెడీ.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర