హోమ్ / వంటకాలు / మామిడితో మజా(ఎక్కడైనా ఎలాగైనా, ఎప్పుడైనా)

Photo of Mango Joy (Anytime, Anywhere,As you wish) by Suma Malini at BetterButter
438
3
0.0(0)
0

మామిడితో మజా(ఎక్కడైనా ఎలాగైనా, ఎప్పుడైనా)

Jun-30-2018
Suma Malini
120 నిమిషాలు
వండినది?
180 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మామిడితో మజా(ఎక్కడైనా ఎలాగైనా, ఎప్పుడైనా) రెసిపీ గురించి

ఈ వంటకంలో తియ్యని మామిడి పండ్లు, స్వచ్ఛమైన ఆవుపాలు, బాదంపప్పు వాడడం జరిగింది. ఇది ప్రయాణాలకు అనువైన ఆహారం. దీనిని కోవాగా తినవచ్చు, పాలతో కలిపి తాగవచ్చు, పెరుగులో కలిపి తినవచ్చు, బ్రడ్లో జామ్ లాగా అప్లై చేసుకోవచ్చు. ఇది ఫ్రిజ్లో ఎప్పటికీ పాడవదు. బయట ఉంచితే 48 గంటలు పాడవదు. ఎక్కువ సేపు ఆకలిని ఆపుతుంది. గడబెడ పెట్టకుండా ఉంటుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • ప్రాథమిక వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 10

  1. తియ్యని మామిడి పండ్లు 4
  2. పాలు 2 లీటర్లు
  3. బాదం పప్పు 100గ్రా

సూచనలు

  1. ముందుగా పాలను చిక్కగా మరిగించాలి.
  2. బాదం పప్పు గింజలు వేడినీటిలో నానపెట్టాలి.
  3. నానపెట్టి ఒలిచిన బాదం పప్పు.. చిక్కని మరిగించిన పాలు,మామిడి పండ్లు.
  4. పాలను మిక్సీలో వేసుకోవాలి, మామిడి పండు గుజ్జు వడకట్టి తిసుకోవాలి, బాదం పప్పు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
  5. ఒక మూకుడులో ముందుగా చిక్కని పాల ను, బాదంపప్పు పేస్ట్ వేసి బాగా కలిపి సన్నని సెగపై తేమ పోయే వరకు ఉడికించాలి.
  6. మామిడి గుజ్జును కలపాలి.
  7. అన్నీ కలిపి బాగా ఉడికించాలి.
  8. ఆ బుడగలు తేమ పోయి ముద్ద గా అవ్వాలి.
  9. ఈ ముద్దను ఇలాగే నిల్వ ఉంచుకుని పైన చెప్పిన విధంగా విడుకోవచ్చు.లేదా చేతికి వెన్న రాసుకుని కోవా బిళ్ళలుగా చేసుకోవచ్చు.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర