తెల్ల నువ్వుల పొడి | Sasemi seeds powder Recipe in Telugu

ద్వారా Indira Bhaskar  |  30th Jun 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Sasemi seeds powder recipe in Telugu,తెల్ల నువ్వుల పొడి, Indira Bhaskar
తెల్ల నువ్వుల పొడిby Indira Bhaskar
  • తయారీకి సమయం

    15

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    10

    జనం

0

0

తెల్ల నువ్వుల పొడి వంటకం

తెల్ల నువ్వుల పొడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Sasemi seeds powder Recipe in Telugu )

  • తెల్ల నువ్వులు పావు కిలో
  • ఎండుమిరపకాయలు 3
  • కారం అరటీస్పూను
  • జీలకర్ర అర టీ స్పూను
  • ఉప్పు అరటీస్పూను

తెల్ల నువ్వుల పొడి | How to make Sasemi seeds powder Recipe in Telugu

  1. ముందుగా మూకుడు పెట్టి చిన్న మంటమీద నువ్వులు వేసి దోరగా వేయించాలి.
  2. నువ్వులు కొంచెం వేగాక జీలకర్ర ఎండుమిరపకాయ వేసి కొద్దిసేపు వేగనివ్వాలి.
  3. ఇప్పుడు నువ్వుల ని బాగా చల్లారనివ్వాలి.
  4. చల్లారాక నువ్వులు ఎండుమిరపకాయలు జీలకర్ర ఉప్పు వేసి మిక్సీ చేయ్యాలి.
  5. ఇప్పుడు దీంట్లో కారం కూడా కలిపి ఒక సీసాలోకి తీసుకుంటే కమ్మటి నువ్వుల పొడి రెడీ.

నా చిట్కా:

దీనిని కూరులు, పులుసుల పైన చల్లుకుంటే అవి మరింత రుచిగా కమ్మగా ఉంటాయి.

Reviews for Sasemi seeds powder Recipe in Telugu (0)