బీట్ రూట్ కొబ్బరి కోరు కూర | Beetroot coconut curry Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  30th Jun 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Beetroot coconut curry recipe in Telugu,బీట్ రూట్ కొబ్బరి కోరు కూర, Sree Vaishnavi
బీట్ రూట్ కొబ్బరి కోరు కూరby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    5

    నిమిషాలు
  • వండటానికి సమయం

    18

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

0

0

బీట్ రూట్ కొబ్బరి కోరు కూర వంటకం

బీట్ రూట్ కొబ్బరి కోరు కూర తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Beetroot coconut curry Recipe in Telugu )

  • బీట్ రూట్ పావు కేజీ
  • కొబ్బరికోరు ఒక చిన్న కప్పు
  • పచ్చిమిర్చి
  • కరివేపాకు కొద్దిగా
  • సెనగపప్పు 1 స్పూన్
  • మినపప్పు 1 స్పూన్
  • ఆవాలు అర స్పూన్
  • జీలకర్ర అరస్పూన్
  • ఎండు మిరపకాయలు 2

బీట్ రూట్ కొబ్బరి కోరు కూర | How to make Beetroot coconut curry Recipe in Telugu

  1. ముందుగా బీట్ రూట్ శుభ్రంగా కడుగుకోవాలి
  2. బీట్ రూట్ పైన వున్నా తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి
  3. కట్ చేసుకున్న బీట్ రూట్ ముక్కలను ఒక గిన్నె లోకి తీసుకుని సరిపడినంత ఉప్పు వేసుకుని 2 గ్లాసులు నీళ్ళు పోసి కుక్కరు లో పెట్టి ఉడికించి చల్లారబెట్టుకోవాలి
  4. స్టవ్ మీద బాణలి పెట్టి 3 స్పూన్స్ ఆయిల్ వేసి అది వేడెక్కాక పైన చెప్పిన సెనగపప్పు, మినపప్పు , ఆవాలు , జీలకర్ర ,ఎండుమిరపకాయ ముక్కలు వేసి అవి దోరగా వేగిన ఇప్పుడు కొబ్బరి తురుము, కొత్తిమీర వేసి రెండు నిమిషాలు కలిపి దింపుకోవాలి. అంతే రుచి కరమైన బీట్‌రూట్ కూర రేడి

Reviews for Beetroot coconut curry Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo