కొబ్బరికాయ పెరుగు పచ్చడి | Coconut curd chutney Recipe in Telugu

ద్వారా Indira Bhaskar  |  1st Jul 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Coconut curd chutney recipe in Telugu,కొబ్బరికాయ పెరుగు పచ్చడి, Indira Bhaskar
కొబ్బరికాయ పెరుగు పచ్చడిby Indira Bhaskar
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

0

0

కొబ్బరికాయ పెరుగు పచ్చడి వంటకం

కొబ్బరికాయ పెరుగు పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Coconut curd chutney Recipe in Telugu )

  • కొబ్బరికోరు ఒక కప్పుడు
  • పెరుగు ఒక కప్పుడు
  • నూనె అర చెంచాడు
  • ఆవాలు పావు టీ స్పూను
  • జీలకర్ర పావుటీస్పూను
  • మెంతులు పావుటీస్పూను
  • ఇంగువా చిటికెడు
  • పచ్చిమిరపకాయ 1
  • కొత్తిమీర కొద్దిగా

కొబ్బరికాయ పెరుగు పచ్చడి | How to make Coconut curd chutney Recipe in Telugu

  1. ముందుగా కొబ్బరిని చిన్న ముక్కలుగా కోసి మిక్సీలో వేసి కోరుగా చేసి పక్కన పెట్టాలి.
  2. ఇప్పుడు ఒక మూకుట్లో ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఇంగువ వేసి చిటపటలాడాక పసుపు వేసి వేగనివ్వాలి.
  3. ఇప్పుడు కొబ్బరికోరులో పెరుగు, ఉప్పు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర వేసి బాగా కలపాలి.
  4. ఇప్పుడు అందులో పైన తాలింపు పెట్టుకున్న పోపుని కూడా కలిపి సర్వ్ చేసుకుంటే కొబ్బరి పెరుగు పచ్చడి రెడీ ‌

నా చిట్కా:

దీనిని అన్నం తో తింటే బాగుంటుంది పిల్లలు ఇష్టపడతారు.

Reviews for Coconut curd chutney Recipe in Telugu (0)