క్యారెట్ ఖీర్ | Carrot pudding Recipe in Telugu

ద్వారా Indira Bhaskar  |  1st Jul 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Carrot pudding recipe in Telugu,క్యారెట్ ఖీర్, Indira Bhaskar
క్యారెట్ ఖీర్by Indira Bhaskar
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

1

0

క్యారెట్ ఖీర్ వంటకం

క్యారెట్ ఖీర్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Carrot pudding Recipe in Telugu )

  • క్యారెట్ 1
  • పాలు ఒక కప్పుడు
  • పంచదార రెండు చెంచాలు
  • మిల్క్ మెయిడ్ 2 చెంచాలు ఆప్షనల్
  • యాలక్కాయల పొడి పావు స్పూను
  • నెయ్యి పావు స్పూను

క్యారెట్ ఖీర్ | How to make Carrot pudding Recipe in Telugu

  1. ముందుగా క్యారెట్ ని తొక్క తీసి చిన్న ముక్కలుగా చేసి కుక్కర్లో పెట్టి మూడు విజిల్స్ వచ్చేవరకు మెత్తగా ఉడికించాలి.
  2. ఇప్పుడు పాలని గిన్నెలో పోసి మరిగించాలి.
  3. ఇప్పుడు పాలల్లో క్యారెట్ ని ముద్దలా చేసి కలపాలి.
  4. ఇప్పుడు ఇందులో మిల్క్మెయిడ్ పంచదార వేసి కొంచెం సేపు మరగనివ్వాలి.
  5. ఇవి బాగా మరిగాక యాలక్కాయల పొడి నెయ్యి వేసి కొంచెం సేపు ఉంచాలి.
  6. అంతే పిల్లలు పెద్దలు ఇష్టపడే క్యారెట్ ఖీర్ రెడీ.

నా చిట్కా:

దీంట్లో నచ్చినవాళ్లు బాదం, జీడిపప్పు ,పిస్తా పప్పులు కూడా వేసుకుని చేసుకోవచ్చు.

Reviews for Carrot pudding Recipe in Telugu (0)