హోమ్ / వంటకాలు / హనీ లాలీపాప్స్

Photo of Honey lollipops by Indira Bhaskar at BetterButter
516
0
0.0(0)
0

హనీ లాలీపాప్స్

Jul-01-2018
Indira Bhaskar
0 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

హనీ లాలీపాప్స్ రెసిపీ గురించి

చిన్నపిల్లలకి ఇలాంటివి పెడితే వాళ్లు ఎంతో ఇష్టంగా తింటారు. బయట వి కొన్ని పెట్టే బదులు ఇలా చేసి ఇవ్వడం వల్ల వాళ్లు ఆరోగ్యంగా ఉంటారు.

రెసిపీ ట్యాగ్

  • చంటి పిల్లలకి తినిపించ తగినవి
  • శాఖాహారం
  • తేలికైనవి
  • భారతీయ
  • దోరగా వేయించటం
  • చిరు తిండి
  • వేగన్

కావలసినవి సర్వింగ: 10

  1. తేనె మూడు చెంచాలు
  2. పంచదార నాలుగు చెంచాలు
  3. నీళ్లు కొద్దిగా
  4. నెయ్యి పావు స్పూను
  5. ఫుడ్ కలర్ చిటికెడు ఆప్షనల్

సూచనలు

  1. ముందుగా ఒక మూకుడులో పంచదార కొద్దిగా నీరు పోసి కరిగేవరకు ఉంచాలి.
  2. తర్వాత ఇది మరుగుతుండగా తేనే వేసి బాగా బుడగలు వచ్చేవరకు మరిగించాలి.
  3. దీనిని ఇంకొక పది నిమిషాలు ఉంచి గట్టిపడేవరకు, గట్టి పాకం వచ్చేవరకు మరిగించాలి.
  4. ఫుడ్ కలర్ కావలసినవారు వాళ్ళకి నచ్చిన కలర్ని వెయ్యాలి, వేసి బాగా కలపాలి.
  5. ఇప్పుడు ఒక పళ్ళానికి నేతిని రాసి ఈ మిశ్రమాన్ని బిళ్ళలుగా వేసి టూత్ పిక్స్ గుచ్చి ఒక అరగంట సేపు చల్లారనివ్వాలి.
  6. ఇప్పుడు వాటిని మనకు నచ్చిన ఆకారంలో చేసుకోవచ్చు. .
  7. అంతే పిల్లలు ఎంతో ఇష్టంగా తినే హనీ లాలీపప్స్ రెడీ.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర