కంది పొడి | Kandi podi Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  1st Jul 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Kandi podi recipe in Telugu,కంది పొడి, Sree Vaishnavi
కంది పొడిby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    30

    నిమిషాలు
  • వండటానికి సమయం

    20

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

0

0

కంది పొడి వంటకం

కంది పొడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Kandi podi Recipe in Telugu )

  • కంది పప్పు : 1 కప్పు
  • పెసర పప్పు : 1/2 కప్పు
  • జిలకర్ర : 1 స్పూన్‌
  • ఎండు మిరపకాయలు : 6
  • మెంతులు : 1 స్పూన్‌
  • నూనె : 1 స్పూన్‌
  • ఉప్పు : తగినంత
  • ఇంగువ : 1 స్పూన్‌

కంది పొడి | How to make Kandi podi Recipe in Telugu

  1. సన్న సెగ మీద కంది పప్పు, పెసర పప్పు దోరగా వేయించుకోవాలి.
  2. స్పూన్స్‌ నూనె ఒక కడాయిలో వేసి ఎండు మిరపకాయలు దోరగా వేయించుకోవాలి.
  3. దానిలో మెంతులు, జీరా, హింగువ కూడా వేయించుకోవాలి. వీటన్నింటిని మెత్తగా గ్రైండ్‌ చేసి పెట్టుకోవాలి.

Reviews for Kandi podi Recipe in Telugu (0)