హోమ్ / వంటకాలు / హనీ పొటాటో మంచూరియా

Photo of Honey potato manchuria by Indira Bhaskar at BetterButter
544
0
0.0(0)
0

హనీ పొటాటో మంచూరియా

Jul-01-2018
Indira Bhaskar
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

హనీ పొటాటో మంచూరియా రెసిపీ గురించి

ఇది పిల్లలు ఇష్టంగా తినే చైనీస్ వంటకం.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • చైనీస్
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • భోజనానికి ముందు తినే పతార్థాలు / అపెటైజర్
  • వేగన్

కావలసినవి సర్వింగ: 2

  1. పెద్ద సైజు బంగాళదుంప 1
  2. ఉప్పు ఒక టేబుల్ స్పూను
  3. కారం ఒక స్పూను
  4. నూనె డీప్ ఫ్రైకి సరిపడా
  5. మిరియాల పొడి పావు స్పూను
  6. కార్నప్లోర్ రెండు స్పూన్లు
  7. ఉల్లిపాయ ముక్కలు రెండు స్పూన్లు
  8. అల్లం ముక్కలు ఒక స్పూను
  9. వెల్లుల్లి ముక్కలు ఒక స్పూను
  10. క్యాప్సికమ్ ముక్కలు చిన్నవి ఒక స్పూను
  11. టమాటా సాస్ ఒక స్పూను
  12. చిల్లి సాస్ ఒక స్పూను
  13. సోయాసాస్ ఒక స్పూను
  14. తేనె ఒక స్పూను
  15. తెల్ల నువ్వులు ఒక స్పూను

సూచనలు

  1. ముందుగా బంగాళదుంప ముక్కలను పొడుగ్గా ముక్కలుగా తరుక్కోవాలి.
  2. ఇప్పుడు వాటిపై ఒక చెంచా కార్న్ఫ్లోర్ కొద్దిగా ఉప్పు మిరియాల పొడి వేసి కలిపి వాటిని నూనెలో డీప్ ఫ్రై చేయాలి
  3. ఇప్పుడు ఒక మూకుట్లో కొద్దిగా నూనె వేసి అల్లం వెల్లుల్లి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు క్యాప్సికం ముక్కలు వేసి బాగా వేపాలి.
  4. ఇవి వేగుతుండగా అందులో టమాట సాస్, చిల్లీ సాస్ ,సోయా సాస్ ,కారం వేసి కొద్దిసేపు వేగనివ్వాలి.
  5. ఇప్పుడు ఇందులో కార్న్ ఫ్లోర్ కొద్దిగా నీటిలో కలిపి పేస్ట్ లా చేసి దానిని కూడా ఈ మిశ్రమంలో వేయాలి.
  6. ఇప్పుడు దీంట్లో ఒక స్పూన్ తేనె వేసి బాగా కలపాలి.
  7. దీనిపైన నూపప్పు కొత్తిమీరతో అలంకరించి సరిచేసుకుంటే పొటాటో హనీ మంచూరియా రెడీ.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర