అప్పడాల పిండి | Appadala pindi Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  1st Jul 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Appadala pindi recipe in Telugu,అప్పడాల పిండి, Sree Vaishnavi
అప్పడాల పిండిby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    20

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

0

0

అప్పడాల పిండి వంటకం

అప్పడాల పిండి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Appadala pindi Recipe in Telugu )

  • మినపప్పు 1 గ్లాస్
  • సీమ మిరపకాయలు 10
  • ఇంగువ చిటికెడు
  • ఉప్పు తగినంత
  • నూనె 1 కప్

అప్పడాల పిండి | How to make Appadala pindi Recipe in Telugu

  1. ముందుగా మినపప్పు మిక్సీ లో మెత్తగా పొడి చేసుకోవాలి
  2. అందులో మిరపకాయలు ఉప్పు ఇంగువ వేసి మళ్ళి కలుపుకోవాలి
  3. చివరిన ఆయిల్ కూడా కలిపి బాల్ లా చేసుకుంటే మన అప్పడాల పిండి రెడీ.
  4. మీరు కూడా చేసుకుని టేస్ట్ చేయండి మరి.

Reviews for Appadala pindi Recipe in Telugu (0)