ఉసిరియావకాయ | Gooseberry pickle Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  1st Jul 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Gooseberry pickle recipe in Telugu,ఉసిరియావకాయ, Sree Vaishnavi
ఉసిరియావకాయby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    12

    నిమిషాలు
  • వండటానికి సమయం

    5

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

0

0

ఉసిరియావకాయ వంటకం

ఉసిరియావకాయ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Gooseberry pickle Recipe in Telugu )

  • ఉసిరికాయలు 10
  • నూనె 1 కప్
  • మెంతులు 1 చెంచా
  • ఇంగువ చిటికెడు
  • ఉప్పు తగినంత
  • మెంతి పొడి 1 చెంచా
  • ఆవా పొడి 1 చెంచా
  • కారం 4 చెంచాలు
  • పసుపు చిటికెడు

ఉసిరియావకాయ | How to make Gooseberry pickle Recipe in Telugu

  1. మొదట ఉసిరికాయలను శుభ్రంగా కడిగి తడిలేకుండా ఆరానివ్వాలి.
  2. ఒక బాండి తీసుకుని అందులో నూనె వేసుకొని కొంచెం మెంతులు ఇంగువ వేసిన తరువాత ఆరబెట్టుకొని వుంచుకున్న ఉసిరికాయలు వేసి వేయించాలి.
  3. బాగా వేగాలి కొంచెం బ్రౌన్ కల్లర్ వచ్చెవరకు వేయించితె బాగుంటుంది.
  4. కాయని నొక్కితె ముక్కలుగా విడిపొతుంది.
  5. అప్పుడు ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. చల్లారిన తరువాత దానికి కావలసిన కారం, ఉప్పు, మెంతిపొడి కొంచెం ఆవాలపొడి వెసి బాగా కలిపేస్తే ఎంతో రుచికరమైన ఉసిరి ఆవకాయ రడీ

Reviews for Gooseberry pickle Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo