హోమ్ / వంటకాలు / క్యారట్ బర్ఫీ

Photo of Carrot burfi by Pranali Deshmukh at BetterButter
601
2
0.0(0)
0

క్యారట్ బర్ఫీ

Jul-01-2018
Pranali Deshmukh
30 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

క్యారట్ బర్ఫీ రెసిపీ గురించి

చాలా సులభమైన వంటకం

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ఇతర
  • భారతీయ
  • మితముగా వేయించుట
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. క్యారెట్ తురుము - 1 కప్
  2. కొబ్బరి తురుము - 1 కప్
  3. పంచదార - 1కప్
  4. నెయ్యి / డాల్డా - 100 grms
  5. ద్రాక్ష - 25 grms
  6. యాలకలు - 4
  7. జీడిపప్పు - 25 grms
  8. పిస్తా - 25 grms
  9. తయారు చేయు విదానం:

సూచనలు

  1. ముందుగా స్టౌ వెలిగించి పాన్ పెట్టి అందులో రెండు స్పూన్ల నెయ్యి వేసి తురిమి పెట్టుకొన్న క్యారెట్, కొబ్బరి అందులో వేసి కొంచెం దోరగా వేపి తీసి పక్కన పెట్టుకోవాలి.
  2. అదే పాన్ లో మరి కొద్దిగా నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసి దోరగా వేయించి ఒక బౌల్ లోనికి తీసి పక్కన పెట్టుకోవాలి
  3. ఇప్పుడు పాన్ లో పంచదార వేసి కొద్దిగా నీరు పోసి, యాలకల పొడి చల్లి బాగా కలపాలి కొద్దిగా వేడి అయిన తర్వాత వేయించి పెట్టుకొన్న డ్రైఫ్రూట్స్ లో సగ బాగాన్ని అందులో వేసి బాగా కాచి ముదురు పాకం వచ్చేవరకు స్పూన్ తో కలుపుతూ ఉండాలి.
  4. పంచదార పాకం దగ్గర పడే సమయంలో అందులో వేయించి పెట్టుకొన్న క్యారెట్, కొబ్బరి తురుము అందులో వేసి కొద్దిగా గట్టిపడ్డాక, ఆ మిశ్రమాన్ని తీసి మందపాటి వెడల్పైన ప్లేటుకు కొద్దిగా నెయ్యి రాసి అందులో వేసి దాని మీద కూడా డ్రైఫ్రూట్స్ చల్లి ఆరిన తర్వాత మనకు కావలసిన ఆకారంలో కట్ చేసి సర్వ్ చేయవచ్చు.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర