సగ్గుబియ్యం లడ్డు | Sabudana ladoo Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  1st Jul 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Sabudana ladoo recipe in Telugu,సగ్గుబియ్యం లడ్డు, Sree Vaishnavi
సగ్గుబియ్యం లడ్డుby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    10

    1 /4గంటలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

0

0

సగ్గుబియ్యం లడ్డు వంటకం

సగ్గుబియ్యం లడ్డు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Sabudana ladoo Recipe in Telugu )

  • సగ్గుబియ్యం 1 కప్
  • నెయ్యి 3-5 చెంచాలు
  • కాజు 5-6
  • బాదాం 5-6
  • పిస్తా 5-6
  • పంచదార 1/2 కప్
  • నీళ్లు 3 కప్పులు
  • కుంకుమ పువ్వు 2-3 రేకలు
  • యాలకుల పొడి 1/2 చెంచా

సగ్గుబియ్యం లడ్డు | How to make Sabudana ladoo Recipe in Telugu

  1. ముందుగా సగ్గుబియ్యాని నీళ్లలో 10 గంటలు నానబెట్టుకోవాలి
  2. తరువాత ఒక గిన్నె తీసుకొని అందులో పంచదార నీళ్లు పోసి పాకం వచ్చే వరకు ఉడికించాలి
  3. అందులో యాలకుల పొడి వేసుకొని నానబెట్టుకున సగ్గుబియ్యం వేసి పారదరిశికము గా అయ్యే వరకు ఉడికించాలి
  4. అందులో డ్రై ఫ్రూట్ వేసుకోవాలి
  5. చల్లారాక నెయ్యి వేసి ఉండలు చేసుకోవాలి

Reviews for Sabudana ladoo Recipe in Telugu (0)