హోమ్ / వంటకాలు / Meal maker Manchurian

Photo of Meal maker Manchurian by Sree Sadhu at BetterButter
765
2
0.0(0)
0

Meal maker Manchurian

Jul-01-2018
Sree Sadhu
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • విగిలించడం/టాస్సింగ్
  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • హైదరాబాదీ
  • వేయించేవి
  • చిరు తిండి
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 2

  1. మీల్ మేకర్ 2 కప్పులు
  2. నీళ్లు 3 కప్పులు
  3. ఉప్పు తగినంత
  4. కారం 1/2 చెంచా
  5. అల్లం వెల్లులి పేస్ట్ 1/2 చెంచా
  6. మిరియాల పొడి 1/4 చెంచా
  7. మైదా 1 చెంచా
  8. కార్న్ ఫ్లోర్ 1 చెంచా
  9. ఉల్లిపాయ 1
  10. పచ్చిమిర్చి 1
  11. ఉల్లిపారకాలు 1/2 కప్
  12. టమాటా సాస్ 1 చెంచా
  13. సొయా సాస్ 1/2 చెంచా
  14. చిల్లి సాస్ 1 చెంచా
  15. నూనె వేయించడానికి సరిపడా

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నెలో మీల్ మేకర్స్ వేసి కొంచం సాల్ట్ వేసి బాయిల్ చేసుకోవాలి
  2. తరువాత వాటిలో ఉన్న వాటర్ ని పూర్తిగా తీసివేయాలి.
  3. మీల్ మేకర్ లోకి 2 స్పూన్స్ మైదా మరియు 2 స్పూన్స్ కార్న్ ఫ్లోర్ , కారం, ఉప్పు , అల్లంవెల్లులి వేసి కలుపుకుని నూనె లో డీప్ ఫ్రై చేసుకుని పక్కన ఉంచుకోవాలి.
  4. తరువాత ఒక పాన్ లో ఆయిల్ వేసి చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని
  5. ఉంచుకున్న ఉల్లిపాయముక్కలు లైట్ గా వేయించి తరువాత వెల్లులి ముక్కలు వేసి వేయించి
  6. ఉప్పు సోయాసాస్ , చిల్లి సాస్ మరియు టమాటో సాస్ వేసి కొంచెం వాటర్ కూడా వేసుకొని ముందుగా వేయించుకున్న సోయా ని వేసుకుని ఒక్క సారి కలిపాక అందులో ఉల్లిపరక ముక్కలు వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే రెడీ ఎంతో రుచికరమైన సొయా మంచూరియ.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర