ghee మైసూర్ పాక్ | ghee mysorepak Recipe in Telugu

ద్వారా Indira Bhaskar  |  1st Jul 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • ghee mysorepak recipe in Telugu,ghee మైసూర్ పాక్, Indira Bhaskar
ghee మైసూర్ పాక్by Indira Bhaskar
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    10

    జనం

0

0

ghee మైసూర్ పాక్ వంటకం

ghee మైసూర్ పాక్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make ghee mysorepak Recipe in Telugu )

  • శెనగపప పిండి ఒక కప్పు
  • నెయ్యి ఒక కప్పు
  • పంచదార ఒక కప్పు

ghee మైసూర్ పాక్ | How to make ghee mysorepak Recipe in Telugu

  1. ముందుగా శనగపిండిని దోరగా వేయించి పక్కన పెట్టాలి.
  2. నెయ్యిని పల్చగా చేసి కాచి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు శనగపిండి మిశ్రమాన్ని ఒక కప్పు నీటిలో కలిపి ఉండలు లేకుండా చూసుకుని కలపాలి.
  3. ఒక బాండీలో పంచదార వేసి నీళ్లు వేసి కొద్దిగా తీగపాకం వచ్చేవరకు మరిగించాలి.
  4. ఈ నెలలో కలిపిన శనగపిండి మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా పంచదార పాకంలో వేసి తిప్పుతూ ఉండాలి.
  5. ఇప్పుడు దీంట్లో కొద్దికొద్దిగా నెయ్యి వేస్తూ తిప్పుతూ ఉండాలి.
  6. ఈ మిశ్రమం అంతా గట్టిపడ్డాక నెయ్యి రాసిన పళ్ళెంలో వేసి ముక్కలుగా కోసుకుంటే చాలా మెత్తగా మృదువుగా ఉండే మైసూర్ పాక్ రెడీ.

నా చిట్కా:

సెనగపిండి పంచదార పాకంలో వేసేటప్పుడు ఉండలు కట్టకుండా చూసుకోవాలి.

Reviews for ghee mysorepak Recipe in Telugu (0)