పరమాన్నం | Paramannam Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  3rd Jul 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Paramannam recipe in Telugu,పరమాన్నం, Sree Vaishnavi
పరమాన్నంby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    15

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

0

0

పరమాన్నం వంటకం

పరమాన్నం తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Paramannam Recipe in Telugu )

  • బియ్యం... పావుకేజీ
  • పాలు... పావు లీటరు
  • యాలకులు... 5
  • జీడిపప్పు... 10 పలుకులు
  • నెయ్యి... రెండు టీస్పూన్లు
  • పంచదార...10 చెంచాలు
  • తరిగిన బాదం పప్పు...2 చెంచాలు

పరమాన్నం | How to make Paramannam Recipe in Telugu

  1. వేడిచేసిన గిన్నెలో పాలను ఉడికించండి.
  2. పాలు మరుగుతున్న సమయంలో, నానబెట్టిన బియ్యాన్ని వేసి, బాగా కలపండి.
  3. ఒకసారి ఉడికాక, స్టవ్ ను తక్కువ మంట చేసి, పాలను పావు వంతు వరకు మరగనివ్వండి. 
  4. మధ్యలో కలుపుతూ బియ్యాన్ని అడుగంటనివ్వకుండా చూడండి.
  5. పాలు మరిగాక, పంచదార వేసి, 2 నిమిషాలు కరగనివ్వండి.
  6. ఏలకుల పొడి, తరిగిన బాదంపప్పు, ఉడకించండి
  7. పాయసం ఉడికాక, స్టవ్ పై నుంచి దించేయండి.

నా చిట్కా:

పాలు మరిగి పాయసం గట్టిపడుతున్నప్పుడు మాత్రమే పంచదార వేయాలి.పంచదార బదులు బెల్లం కూడా వాడవచ్చు.

Reviews for Paramannam Recipe in Telugu (0)