మరమరాలు లడ్డు | Murmura laddu Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  4th Jul 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Murmura laddu recipe in Telugu,మరమరాలు లడ్డు, Sree Vaishnavi
మరమరాలు లడ్డుby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    5

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    3

    జనం

1

0

మరమరాలు లడ్డు వంటకం

మరమరాలు లడ్డు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Murmura laddu Recipe in Telugu )

  • మరమరాలు - నాలుగు కప్పులు
  • బెల్లం - రెండు కప్పులు
  • ఏలకుల పొడి - టీ స్పూను
  • బాదం పొడి - టీ స్పూను
  • జీడిపప్పు పొడి - టీ స్పూను
  • గుమ్మడిగింజలు - నాలుగు టీస్పూన్లు
  • నెయ్యి - రెండు టీ స్పూన్లు

మరమరాలు లడ్డు | How to make Murmura laddu Recipe in Telugu

  1. మందపాటి బాణలిలో నెయ్యి, బెల్లం, రెండు స్పూన్ల నీరు పోసి బెల్లాన్ని బాగా కరగనివ్వాలి.
  2. కొద్దిగా ఉండపాకంలా వచ్చిన తరవాత పైన చెప్పిన మిగిలిన పదార్థాలను వేసి స్టౌ ఆపేసి బాగా కలపాలి.
  3. ఈ మిశ్రమం కొద్దిగా వేడిగా ఉండగానే చేతికి నెయ్యి రాసుకుని ఉండలు చేసుకోవాలి. ఇవి చేయడం ఎంత తేలికో, అంతే తేలిగ్గా అరుగుతాయి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.

Reviews for Murmura laddu Recipe in Telugu (0)