హోమ్ / వంటకాలు / బాసుంది

Photo of Basundi by Sree Sadhu at BetterButter
387
3
0.0(0)
0

బాసుంది

Jul-04-2018
Sree Sadhu
5 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బాసుంది రెసిపీ గురించి

బాసుంది అనే ఒక సాంప్రదాయక స్వీటు ముఖ్యంగా పండగలప్పుడు కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్ వంటి రాష్ట్రాలలో ఎక్కువగా చేస్తారు. పాలతో తయారు చేసే ఈ పదార్థం, పాలను సగానికి మరిగించి, చక్కెర, ఏలకుల పొడి, డ్రైఫ్రూట్లను జతచేసి చేస్తారు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • మహారాష్ట్ర
  • ఉడికించాలి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • గ్లూటెన్ లేని పతార్థాలు

కావలసినవి సర్వింగ: 4

  1. పాలు- అర లీటర్
  2. పంచదార- వంద గ్రాములు
  3. ఏలకుల పొడి - ½ చెంచా
  4. తరిగిన జీడిపప్పు - 4చెంచాలు
  5. తరిగిన బాదం - 1 చెంచా
  6. కుంకుమపువ్వు- కొద్దిగా.

సూచనలు

  1. పాలను బాండిలో పోయండి.
  2. పాలను మరిగించి మాడిపోకుండా చూసుకోండి
  3. పాలపై వచ్చే మీగడను శుభ్రమైన గరిటతో పైనుంచి తీసి మరో పాత్రలో నిల్వ చేయండి. పాలు సగం కాగిన తర్వాత వేరుగా చేర్చిన మీగడను పాలులోనే వేసి, చక్కెరను చేర్చి బాగా కలబెట్టండి.
  4. తరిగిన బాదం, జీడిపప్పును వేయండి
  5. అన్నిటినీ బాగా కలపండి.
  6. స్టవ్ ఆపేముందు ఏలకుల పొడిని వేసి అందరికీ వడ్డించండి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర