హోమ్ / వంటకాలు / పచ్చి పపాయ హల్వా

Photo of paw papaya halwa by bhavani lakahmi lakshmi gokavarapu at BetterButter
714
0
0.0(0)
0

పచ్చి పపాయ హల్వా

Jul-04-2018
bhavani lakahmi lakshmi gokavarapu
30 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పచ్చి పపాయ హల్వా రెసిపీ గురించి

పపాయ వంటికి మంచిదని మన అందరికి తెలుసు మరియు ఇది మన భారత దేశంలో విరివిగా దొరుకుతుంది . పపాయ లో సహజంగా నే ఎంజైములు నిశిబ్దమై ఉంటాయి . దీనిని కచ్చి కాయ గ ఉన్నప్పుడే కోస్తారు . ఎంజైముల్లో శక్తి పూరితమైన, రెండు chymopapain and papain పపాయలో విరివిగా లభిస్తాయి. ఇవి రెండూ కొవ్వు మరియు కొలెస్ట్రాల్ తగ్గించటంలో సహకరిస్తాయి మరి అలాంటి పచ్చి పపాయ తో ఈ రుచికరమైన హల్వా చేసుకుంటే అందరు పెదవి విరవ కుండా ఆనందిస్తారు .

రెసిపీ ట్యాగ్

  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు

కావలసినవి సర్వింగ: 3

  1. పచ్చి బొప్పాయి 1
  2. నెయ్యి 150 gms
  3. ప౦చదార 250gms
  4. పచ్చి కొవా 100gms
  5. డ్రైఫ్రూట్స్ ¼ కప్పు

సూచనలు

  1. ముందుగా పచ్చి బొప్పాయి తురుముకొవాలి.
  2. ఇప్పుడు బాండీలో నెయ్యి వేసి డ్రైఫ్రూట్స్ వెేగిoచి పక్కన ఉ౦చాలి.
  3. అదె బా౦డి లొె బొప్పాయి తురుము వెేసి పచ్చి వాసనా పొయె వరకు వెగి౦చాలి.
  4. అ౦దులొ కొoచెo పాలు పొసి ఉడికించి దగ్గర పడిన తరువాత కొెవ వెసి ఉడికించాలి.
  5. ప౦చదార వెేసి ఉడికించి చివరిలో డ్రైఫ్రూట్స్ వెేసుకొవాలి. కావాలంటే ఫుడ్ కలర్ వేసుకొవాచ్చు.
  6. రుచికరమైన పచ్చి పపాయ హల్వా తయారు .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర