హోమ్ / వంటకాలు / కొబ్బరి బర్ఫీ

Photo of Coconut burfi by Sree Sadhu at BetterButter
709
3
0.0(0)
0

కొబ్బరి బర్ఫీ

Jul-05-2018
Sree Sadhu
5 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కొబ్బరి బర్ఫీ రెసిపీ గురించి

తక్కువ పదార్థతలతో తక్కువ సమయం లో అయ్యిపోతుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • మితముగా వేయించుట
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • గ్లూటెన్ లేని పతార్థాలు

కావలసినవి సర్వింగ: 6

  1. కొబ్బరి తురుము: 2 కప్పులు
  2. పంచదార: 400 గ్రా
  3. యాలకులపొడి: అరటీస్పూను

సూచనలు

  1. ముందుగా ఒక పెనం లో నెయ్యి వేసి కొబ్బరి తురుము కూడా వేసి వేయించాలి
  2. వేగిన తరువాత అందులో పంచదార యాలకుల పొడి వేసి కరగనివ్వాలి
  3. కరిగిన తరువాత అది దెగ్గర పడ్డాక ఒక ప్లేట్ లో వేసి సమానం గ పరుచుకోవాలి
  4. అది చల్లరిన తరువాత ముక్కలుగా కట్ చేసుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర