హోమ్ / వంటకాలు / పాల తాళికలు

Photo of PALA thalikalu by Satya Harika at BetterButter
1239
2
0.0(0)
0

పాల తాళికలు

Jul-05-2018
Satya Harika
20 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పాల తాళికలు రెసిపీ గురించి

ట్రేడింటినల్ ఫుడ్ .....వినాయక చవితి కీ ఎక్కువగా చేసుకుంటారు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • ఆవిరికి
  • చిరు తిండి
  • తక్కువ పిండి పదార్థాలు

కావలసినవి సర్వింగ: 4

  1. పిండి ఉకించుకోవాలి..
  2. 1 గ్లాస్ రైస్ ఫ్లోర్
  3. 2 గ్లాస్ వాటర్
  4. సాల్ట్ చిటికెడు
  5. నెయ్యి 3 స్పూన్స్
  6. మెయిన్ ప్రాసెస్ కీ కావాల్సినావి......
  7. 1 ప్యాకెట్ మిల్క్
  8. 1 1/2 గ్లాస్ వాటర్
  9. షుగర్ మనకి సరిపడా
  10. నెయ్యి 2 స్పూన్స్
  11. కొబ్బరి ముక్కలు 1/2చెక్క
  12. తొప్పింగ్ చేసుకోవడానికి.....
  13. 3 స్పూన్స్ రైస్ ఫ్లోర్
  14. వాటర్ సరిపడా

సూచనలు

  1. 1)ముందు గా బౌల్ లో 2 గ్లాస్ వాటర్ ,సాల్ట్ చిటికెడు వేసి మారుగుతునపుడు 3 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి
  2. 2) ఇపుడు అందులో రైస్ ఫ్లోర్ 1 గ్లాస్ వేసుకుని కలుపుకోవాలి
  3. 3)ఈ బెటర్ నీ ఇలా పిటా మీద పెట్టి బాగా కలుపుకోవాలి... ఇపుడు ఎలా చేసుకుని పక్కన పెట్టుకోవాలి
  4. 4) ఇంకొ బౌల్ లో పేకెట్ మిల్క్ వేసి అందులో 1 1/2గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి
  5. 5) బాగా మారుగుతునపుడు షుగర్,ఇలాచి వేసి కలపాలి
  6. 6)ఇపుడు మనం చేసుకున్న ఉండలు ,తాళికలు వేసుకోవాలి
  7. 7)కొబ్బరి ముక్కలు కూడా వేసుకుని కలపాలి
  8. 8)కాసేపు బాగా మరిగిన తర్వాత ...ఒక బౌల్ లో 2 స్పూన్స్ రైస్ ఫ్లోర్ కొంచెం వాటర్ వేసి కలిపి మారుగుతున దానిలో వెయ్యాలి
  9. 9)మరి కొంచెం సేపు ఉంచితే పాల తాళికలు రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర