హోమ్ / వంటకాలు / అరిసెలు

Photo of Arisi by Sree Sadhu at BetterButter
681
4
0.0(0)
0

అరిసెలు

Jul-05-2018
Sree Sadhu
10 నిమిషాలు
వండినది?
25 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

అరిసెలు రెసిపీ గురించి

ఇది పండుగల అప్పుడు ఎక్కువ చేసుకుంటారు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • తక్కువ కొలెస్ట్రోల్

కావలసినవి సర్వింగ: 5

  1. బియ్యం - ఒక కిలో
  2. బెల్లం అరకిలో
  3. నువ్వులు - 50 గ్రాములు
  4. నూనె - తగినంత

సూచనలు

  1. ఒక రోజు ముందు బియ్యాన్ని నానబెట్టుకోవాలి.
  2. నానిన బియ్యాన్ని పిండి పట్టించుకోవాలి.
  3. పిండిని జల్లించిపెట్టుకోవాలి.
  4. ఇప్పుడు స్టౌ వెలిగించి వెడల్పాటి గిన్నె పెట్టుకుని బెల్లం కొద్దిగా నీళ్లు పోసుకుని తీగ పాకం పట్టుకోవాలి.
  5. అందులో ఈ పిండిని వేసి బాగా కలిపి దించేయాలి.
  6. తరువాత స్టౌ మీద ఒక కడాయి పెట్టుకుని సరిపడా నూనె పోసుకుని బాగా కాగాక పాకంలో కలిపి పెట్టుకున్న పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని అరిటాకు మీద ఒత్తుకుని నూనె వేయాలి.
  7. రెండు వైపులా వేగేలా తిప్పుతూ వేయించాలి.
  8. ఎరుపురంగు వచ్చాక ఒక ప్లేటుపై నువ్వులు వేసి వాటిపై ఈ అరెసెలు వేసి ఒత్తాలి.
  9. అంతే అరిసెలు రెడీ.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర