బ్రెడ్ జిలేబి | Bread jilebi Recipe in Telugu

ద్వారా మనస్విని శెట్టి  |  5th Jul 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Bread jilebi recipe in Telugu,బ్రెడ్ జిలేబి, మనస్విని శెట్టి
బ్రెడ్ జిలేబిby మనస్విని శెట్టి
  • తయారీకి సమయం

    15

    నిమిషాలు
  • వండటానికి సమయం

    20

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    3

    జనం

1

0

బ్రెడ్ జిలేబి వంటకం

బ్రెడ్ జిలేబి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Bread jilebi Recipe in Telugu )

  • బ్రెడ్ స్లైయిస్ 6
  • పంచదార 1 కప్పు
  • యాలకులు 5
  • బొంబాయి రవ్వ 1 స్పున్
  • పాల పొడి 1 స్పూన్
  • పాలు 1 కప్పు
  • నూనె డీప్ ఫ్రై కి సరిపోయేలా

బ్రెడ్ జిలేబి | How to make Bread jilebi Recipe in Telugu

  1. ముందుగా బ్రెడ్ చివరలు కట్ చేసి మధ్యలో తెల్లటి పదార్దాన్ని పొడిగా చేసుకోవాలి
  2. అందులో పాల పొడి ,బొంబాయి రవ్వ,కొంచెం పంచదార వేసుకుని పాలతో గట్టిగా కలుపుకోవాలి
  3. పంచదార, నీళ్లు పోసి పంచదార కరిగే వరకు చిన్న మంట మీద పాకం పట్టి పక్కన పెట్టుకోవాలి
  4. ముందుగా కలిపిన బ్రెడ్ మిశ్రమాన్ని తాలికల్లా ఫొటోలో చూపిన్నట్టు చుట్టుకోవాలి
  5. వాటిని నూనె లో తక్కువ మంట వేయించి వేడిగా ఉండగానే పాకం లో వేసుకోవాలి
  6. పాకంలో వేసిన జిలేబి కి పాకం పట్టేలా ముంచి తీసి సర్వ్ చేసుకోవాలి

Reviews for Bread jilebi Recipe in Telugu (0)