రోజ్ డ్రై కొబ్బరి లడ్డు | Rose dry coconut laddu Recipe in Telugu

ద్వారా Indira Bhaskar  |  6th Jul 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Rose dry coconut laddu recipe in Telugu,రోజ్ డ్రై కొబ్బరి లడ్డు, Indira Bhaskar
రోజ్ డ్రై కొబ్బరి లడ్డుby Indira Bhaskar
  • తయారీకి సమయం

    0

    నిమిషాలు
  • వండటానికి సమయం

    3

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    10

    జనం

2

0

రోజ్ డ్రై కొబ్బరి లడ్డు వంటకం

రోజ్ డ్రై కొబ్బరి లడ్డు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Rose dry coconut laddu Recipe in Telugu )

  • ఎండుకొబ్బరి పొడి100 వందల గ్రాములు
  • milkmaid / తీపి condenced milk 120 గ్రాములు
  • రోజ్ సిరప్ రెండు చెంచాలు
  • నెయ్యి ఒక చెంచా

రోజ్ డ్రై కొబ్బరి లడ్డు | How to make Rose dry coconut laddu Recipe in Telugu

  1. ఒక గిన్నె తీసుకుని అందులో కొబ్బరి పొడి వేయాలి.
  2. ఇప్పుడు అందులో కండెన్స్డ్ మిల్క్ కూడా వేయాలి.
  3. ఇప్పుడు ఇందులో రోజ్ సిరప్ కూడా వేసి అన్నీ బాగా కలిసేలా ముద్దలా కలపాలి.
  4. వీటిని చేతికి కొద్దిగా నెయ్యి రాసుకుని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి.
  5. ఇప్పుడు ఈ ఉండలని ఎండుకొబ్బరి పొడిలో దొర్లించి పక్కన పెట్టుకోవాలి.
  6. అంతే చిటికలో చేసే రోజ్ డ్రై కోకోనట్ లడ్డు రెడీ.

నా చిట్కా:

ఇది కలర్ఫుల్గా రోజ్ ఫ్లేవర్ తో ఉండటం వల్ల పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు.

Reviews for Rose dry coconut laddu Recipe in Telugu (0)