బెల్లం గవ్వలు | Sweet shells Recipe in Telugu

ద్వారా మనస్విని శెట్టి  |  6th Jul 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Sweet shells recipe in Telugu,బెల్లం గవ్వలు, మనస్విని శెట్టి
బెల్లం గవ్వలుby మనస్విని శెట్టి
  • తయారీకి సమయం

    60

    నిమిషాలు
  • వండటానికి సమయం

    60

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    6

    జనం

2

0

బెల్లం గవ్వలు వంటకం

బెల్లం గవ్వలు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Sweet shells Recipe in Telugu )

  • గోధుమ పిండి 1 కప్పు
  • మైదా పిండి 1 కప్పు
  • నెయ్యి 1/4 కప్పు
  • బెల్లం 2 కప్పులు
  • నూనె వేయించడానికి సరిపడా

బెల్లం గవ్వలు | How to make Sweet shells Recipe in Telugu

  1. మైదా,గోధుమ పిండి నెయ్యి వేసి చపాతీ పిండిలా కలుపుకుని ఒక అరగంట పక్కన పెట్టుకోవాలి
  2. అరగంట తరువాత ఫొటోలో చూపినట్టు చిన్న ఉండలు గా చేసుకోవాలి
  3. గవ్వలు బల్లకి నూనె రాసుకుని గవ్వలు తయారు చేసుకోవాలి
  4. తయారుచేసిన గవ్వలు నూనెలో తక్కువ మంట గల్లు గల్లు మనే వరకు వేయించాలి
  5. ఇప్పుడు బెల్లం తురుముకని కొద్దిగా నీళ్లు పోసుకుని తీగ పాకం పట్టుకోవాలి
  6. ఇప్పుడు బెల్లం పాకం లో వేయించిన గవ్వలు వేసి పాకం అన్ని గవ్వలకి పట్టేలా కలుపుకోవాలి
  7. బెల్లం గవ్వలు సిద్ధం

Reviews for Sweet shells Recipe in Telugu (0)