మలై లడ్డు | MALAI ladoo Recipe in Telugu

ద్వారా Satya Harika  |  6th Jul 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • MALAI ladoo recipe in Telugu,మలై లడ్డు, Satya Harika
మలై లడ్డుby Satya Harika
  • తయారీకి సమయం

    30

    నిమిషాలు
  • వండటానికి సమయం

    20

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    5

    జనం

1

0

మలై లడ్డు వంటకం

మలై లడ్డు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make MALAI ladoo Recipe in Telugu )

  • మిల్క్ 2 ప్యాకెట్
  • కండెన్సురెడ్(condensered)మిల్క్ 200gms
  • లెమన్ ఒకటీ
  • జీడిపప్పు 10
  • బాదం 10

మలై లడ్డు | How to make MALAI ladoo Recipe in Telugu

  1. 2 ప్యాకెట్ మిల్క్ బోయిల్ చేసుకోవాలి
  2. బొయిల్ అవుతునపుడు అందులో లెమన్ పిండుకోవాలి
  3. దగ్గరకీ ఇయక గేట్ లో కీ వడబోసుకోవాలి
  4. నార్మల్ వాటర్ తో 2 టైమ్స్ కడగాలి (పులుపు ఉంటే టేస్ట్ బాగోదు పన్నీర్)
  5. ఇపుడు కలై పెట్టి అందులో ఈ పన్నీర్ వేసి ఫ్రై చేసుకోవాలి
  6. ఫ్రై ఇయకా అందులో 200gms కండెన్సురెడ్ మిల్క్ వేసి బాగా కలుపుతూ ఉండాలి
  7. దగ్గరకి అవుతునపుడు జీడిపప్పు పొడి వేసి కలపాలి
  8. తర్వాత ప్లేట్ లో కీ తీసుకుని కొంచెం చల్లగా ఉండినపుడు బాల్స్ లాగా చేసుకోనీ బాదం తో గార్నిష్ చేసుకోవాలి

Reviews for MALAI ladoo Recipe in Telugu (0)