మిల్క్ పౌడర్ జున్ను | kharavas/instent milk powder junnu Recipe in Telugu

ద్వారా Indira Bhaskar  |  6th Jul 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • kharavas/instent milk powder junnu recipe in Telugu,మిల్క్ పౌడర్ జున్ను, Indira Bhaskar
మిల్క్ పౌడర్ జున్నుby Indira Bhaskar
  • తయారీకి సమయం

    0

    నిమిషాలు
  • వండటానికి సమయం

    30

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

2

0

మిల్క్ పౌడర్ జున్ను వంటకం

మిల్క్ పౌడర్ జున్ను తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make kharavas/instent milk powder junnu Recipe in Telugu )

  • పాలు 1 కప్పు
  • మిల్క్ పౌడర్ 1/2 కప్పు
  • పెరుగు 1/2 కప్పు
  • స్వీటెండ్ కండెన్స్డ్ మిల్క్ 1/2 కప్పు
  • ఇలాచి పౌడర్ 1/2 టేబుల్ స్పూన్

మిల్క్ పౌడర్ జున్ను | How to make kharavas/instent milk powder junnu Recipe in Telugu

  1. ఒక గిన్నెలో పాలు పోసి అందులో కండెన్సడ్ మిల్క్ వేసి బాగా కలపాలి.
  2. ఇప్పుడు అందులో పెరుగు, ఇలాచి పౌడర్ వేసి బాగా కలపాలి.
  3. ఇప్పుడు దీనిని కుక్కర్లో పెట్టి అరగంట పాటు ఆవిరి మీద ఉడికించుకోవాలి.విజిల్ పెట్టకూడదు.
  4. ఈ విధంగా అవుతుంది.
  5. దీనిని చల్లారాక ముక్కలుగా కట్ చేసుకోవాలి.అంతే జున్ను రెడీ.

నా చిట్కా:

దీనిని చిన్న మంట మీద ఉడికించాలి.చల్లగా తింటే బాగుంటుంది.

Reviews for kharavas/instent milk powder junnu Recipe in Telugu (0)