గులాబ్ జామూన్ | Gulabjamun Recipe in Telugu

ద్వారా Ganiprameela Ganiprameela  |  6th Jul 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Gulabjamun recipe in Telugu,గులాబ్ జామూన్, Ganiprameela Ganiprameela
గులాబ్ జామూన్by Ganiprameela Ganiprameela
  • తయారీకి సమయం

    45

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    5

    జనం

0

0

గులాబ్ జామూన్ వంటకం

గులాబ్ జామూన్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Gulabjamun Recipe in Telugu )

  • MTR gulabjamun mix 200gms
  • చెక్కర 300 gms
  • నెయ్యి 1/2 కప్
  • ఇలాచీలు 2-3

గులాబ్ జామూన్ | How to make Gulabjamun Recipe in Telugu

  1. ముందుగా చెక్కర 1/2 లీటర్ నీళ్ళు పోసి స్టవ్ మీద పెట్టి కరిగించాలి
  2. తరువాత సిరప్ లాగ అయ్యే వరకు 6-7 నిమిషాలు మరిగించుకోవాలి
  3. చెక్కర పాకం పక్కన పెట్టి గులాబ్ జామున్ మిక్ట్స్ కొద్ది కొద్దిగా పాలు వేసుకుంటూ ముద్దలాగ కలుపుకోవాలి
  4. ఇప్పుడు ఈ ముద్దని గుండ్రంగా చిన్న చిన్న బాల్స్ లాగ చేసి పెట్టుకోవాలి
  5. స్టవ్ పైన చిన్న కడాయి పెట్టి నెయ్యి వేసి వేడి అవ్వగానే 3-4 గులాబ్ జమూన్ ఉండల్ని వేసి చిన్న మంట మీద కాల్చాలి
  6. ఇలా కాల్చిన జామున్స్ అన్ని ముందుగా చేసిపెట్టుకున్న చెక్కర పాకంలో వేసి 10నిమిషాలు నాననివ్వాలి
  7. చివరిగా ఇలాచీలు పొడి చేసి చల్లాలి అంతే గులాబ్ జామున్ రెడీ

నా చిట్కా:

గులాబ్ జామున్ పాకం మరీ చిక్కగ మరీ పల్చగ కాకుండ మథ్యస్థగా ఉండాలి

Reviews for Gulabjamun Recipe in Telugu (0)