టమోటా పేడ | TOMATO PEDA Recipe in Telugu

ద్వారా Tejaswi Yalamanchi  |  7th Jul 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • TOMATO PEDA recipe in Telugu,టమోటా పేడ, Tejaswi Yalamanchi
టమోటా పేడby Tejaswi Yalamanchi
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    5

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

1

0

టమోటా పేడ వంటకం

టమోటా పేడ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make TOMATO PEDA Recipe in Telugu )

  • టమోటాలు 3
  • పంచదార 4 చెంచాలు
  • నెయ్యి 2 చెంచాలు
  • పచ్చికొబ్బరి 3/4 కప్
  • యలుకలపొడి 1/4 చెంచా
  • జిడిపప్పు 6
  • బాదంపప్పు 6
  • పిస్తాపప్పు 6
  • పుచ్చకాయ గింజలు(తెల్లవి) 1 చెంచా

టమోటా పేడ | How to make TOMATO PEDA Recipe in Telugu

  1. టమోటాలు పంచదార తీసుకోండి
  2. పచ్చి కొబ్బరి ముక్కలుగా చేసి మిక్సీ పట్టి పక్కన పెట్టండి
  3. యలుకలపొడి తీసుకోండి. జిడిపప్పు, బాదంపప్పు,పిస్తాపప్పును ముక్కలుగా చేస్కోండి.
  4. పుచ్చకాయ గింజలు తీసుకోండి
  5. టమోటాలు కడిగి ముక్కలుగా చేసి మెత్తగా మిక్సీ పటంది
  6. టమోటా పేస్ట్ ని వడకటండి.కింద డిగన గుజ్జు తీసి పక్కన పెట్టుకోండి.
  7. పోయి వెలిగించి బాండీ పెట్టండి.వేడి అయ్యాక నెయ్యి వేయండి కగానీవండి
  8. దానిలో టమోటా గుజ్జు,కొబ్బరి తురుము వేయండి
  9. దగ్గర పడే దాకా కలపండి
  10. ఇప్పుడు పంచదార వేయండి కలపండి.
  11. దగ్గర పడే దాకా కలిపి,దానిలో యలుకలపొడి, జిడిపప్పు, బాదంపప్పు, పిస్తాపప్పు ముక్కలు ,పుచ్చాకాయ గింజలు వేసి ఒక 2 నిమిషాలు కలపండి
  12. ప్లేట్ లోకి తీసుకొని వేడి మీద ఉండలుగా చేస్కోండి
  13. చేతిలో కొట్టుకొని,జీడిపప్పు పెట్టుకోండి
  14. అంతే టమోటా పేడ తయారు.

Reviews for TOMATO PEDA Recipe in Telugu (0)