క్యారెట్ బెల్లం లడ్డు | Carrot jaggery laddu Recipe in Telugu

ద్వారా Indira Bhaskar  |  9th Jul 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Carrot jaggery laddu recipe in Telugu,క్యారెట్ బెల్లం లడ్డు, Indira Bhaskar
క్యారెట్ బెల్లం లడ్డుby Indira Bhaskar
  • తయారీకి సమయం

    10

    గంటలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    10

    జనం

1

0

క్యారెట్ బెల్లం లడ్డు వంటకం

క్యారెట్ బెల్లం లడ్డు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Carrot jaggery laddu Recipe in Telugu )

  • క్యారెట్ తురుము రెండు కప్పులు
  • బెల్లం తురుము/ బ్రౌన్ షుగర్ ఒక కప్పు
  • నెయ్యి అరకప్పు
  • జీడిపప్పు పలుకులు రెండు స్పూన్లు
  • ఇలాచీ పొడి ఒక స్పూన్

క్యారెట్ బెల్లం లడ్డు | How to make Carrot jaggery laddu Recipe in Telugu

  1. ముందుగా ఒక మందపాటి మూకుట్లో నెయ్యి వేసి కరిగాక క్యారట్ తురుము వేసి పచ్చివాసన పోయే వరకు బాగా వేయించాలి.
  2. ఇప్పుడు అందులో బ్రౌన్ షుగర్ వేసి అది కరిగేవరకు కలుపుతూ ఉండాలి.
  3. ఇప్పుడు అందులో ఇలాచి పౌడర్ కూడా వెయ్యాలి.
  4. చిన్న మంటపై ఉంచి ఇదంతా దగ్గరపడేవరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేయాలి.
  5. ఇప్పుడు దీనిని చిన్నచిన్న ఉండలుగా చేసుకుని పైన జీడిపప్పు అలంకరించుకుంటే క్యారెట్ బెల్లం లడ్డు రెడీ.
  6. దీనికి పాకం రానవసరం లేదు. నేను ఇందులో బ్రౌన్ షుగర్ వాడడం వల్ల కలర్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చాయి.

నా చిట్కా:

దీనిని పంచదారతో కూడా చేసుకోవచ్చు.

Reviews for Carrot jaggery laddu Recipe in Telugu (0)