స్వీటీకార్న్ ఖీర్ | Sweer corn kheer Recipe in Telugu

ద్వారా Babitha Javvaji  |  10th Jul 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Sweer corn kheer recipe in Telugu,స్వీటీకార్న్ ఖీర్, Babitha Javvaji
స్వీటీకార్న్ ఖీర్by Babitha Javvaji
  • తయారీకి సమయం

    15

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    8

    జనం

1

0

About Sweer corn kheer Recipe in Telugu

స్వీటీకార్న్ ఖీర్ వంటకం

స్వీటీకార్న్ ఖీర్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Sweer corn kheer Recipe in Telugu )

  • స్వీటీకార్న్ గింజలు-1కేజీ
  • మిలీకమైడ్-1 టిన్(400gms)
  • నెయ్యి -100గ్రాములు
  • యీలచి పొడి-చిటికెడు
  • పాలు -100 మిల్లిలిటర్
  • పిస్తా,బాదం-2స్పూన్స్

స్వీటీకార్న్ ఖీర్ | How to make Sweer corn kheer Recipe in Telugu

  1. మొదట స్వీటీకార్న్ గింజల్ని కుక్కర్ లో పెట్టి 8 సీటీలు వచ్చే వరకు ఉడికించుకోవాలి
  2. అవి చల్లారాక ఆ గింజల్ని మెత్తగా మిక్సి లో రుబ్బుకోవాలి
  3. ఇప్పుడు రుబుకున్న స్వీట్ కార్న్ మిశ్రమాన్ని నెట్ బాగ్ లో వేసి దాని పొట్టు ని తీసేయాలి.
  4. ఒక మంద పాటి కడాయి ని స్టవ్ పై పెట్టి అందులో నెయ్యి వేసి స్వీటీకార్న్ మిశ్రమాన్ని వేసి చిన్న మంట మీద అయిదు నిమిషాలు వేయించాలి
  5. ఇప్పుడు అందులో పాలు , మిల్క్ మేడ్ వేసి 5 నిమిషాలు బాగా కలపాలి .
  6. స్టవ్ ఆఫ్ చేసి ఇలైచి పొడి వేసి కలిపితే ఖీర్ తయారు అవుతుంది.
  7. పిస్తా బాదం తో అలంకరించుకోవాలి
  8. ఎంతో రుచికరమైన చల్లని స్వీటీకార్న్ ఖీర్ రెడి

నా చిట్కా:

లేత స్వీటీకార్న్ బుట్టలు ఎంచుకొంటే ఈ మీఠాయి రుచి ఇంకా బాగుంటుంది

Reviews for Sweer corn kheer Recipe in Telugu (0)