సెమియా పాయసం | Semiya Payasam Recipe in Telugu

ద్వారా Babitha Javvaji  |  11th Jul 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Semiya Payasam recipe in Telugu,సెమియా పాయసం, Babitha Javvaji
సెమియా పాయసంby Babitha Javvaji
  • తయారీకి సమయం

    5

    నిమిషాలు
  • వండటానికి సమయం

    5

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    8

    జనం

1

0

About Semiya Payasam Recipe in Telugu

సెమియా పాయసం వంటకం

సెమియా పాయసం తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Semiya Payasam Recipe in Telugu )

  • సన్న సెమియా-100 గ్రామ్స్
  • పాలు -1 లీటర్
  • షుగర్ -100 గ్రామ్స్
  • కోవ -50 గ్రామ్స్
  • ఈలైచి పొడి -చిటికెడు
  • కాజు -2 స్పూన్స్
  • నెయ్యి -1 స్పూన్

సెమియా పాయసం | How to make Semiya Payasam Recipe in Telugu

  1. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి అందులో నెయ్యి వేసి కాజు ని వేయించుకోవాలి అందులో సెమియా వేసి దోరగా వేయించుకోవాలి.
  2. ఇప్పుడు అందులో పాలు పోసి సెమియా ఉడికే వరకు కలపాలి ఆ తరువాత అందులో కోవ వేయాలికోవ అంత పాలలో కలిసే వరకు బాగా కలపాలి
  3. ఇప్పుడు చక్కరి వేసి కరిగే వరకు ఉంచి స్టవ్ ఆర్పేయాలి ఈలైచి పొడి వేసి కలపాలి.
  4. వేడి వేడి సెమియా పాయసం సిద్ధం

నా చిట్కా:

సన్న సెమియా దొర వెయిస్తే రుచి బాగుంటుంది

Reviews for Semiya Payasam Recipe in Telugu (0)