Photo of Gulab phirni by Sree Sadhu at BetterButter
1173
3
0.0(1)
0

Gulab phirni

Jul-12-2018
Sree Sadhu
20 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు

కావలసినవి సర్వింగ: 3

  1. పాలు నాలుగున్నర కప్పులు
  2. బాస్మతీ రైస్  అరకప్పు
  3. చక్కెర ఎనిమిది చెంచాలు
  4. రోజ్ వాటర్ రెండు చెంచాలు
  5. యాలకుల పొడి   అరచెంచా
  6. బాదం పేస్ట్  ఒక చెంచా

సూచనలు

  1. బియ్యాన్ని శుభ్రంగా కడిగి, అరగంట పాటు నీటిలో నానబెట్టి ఉంచాలి. 
  2. తరువాత కొద్ది చెంచాల పాలతో కలిపి మిక్సీలో వేసి మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి.
  3. అడుగు మందంగా ఉన్న గిన్నెను స్టౌ మీద పెట్టి పాలు పోయాలి
  4. పాలు బాగా మరిగిన తరువాత బియ్యపు పేస్ట్, బాదం పేస్ట్ వేయాలి. 
  5. ఉండలు కట్టకుండా కలుపుతూ మీడియం మంట మీద ఉడికించాలి.
  6. ఉడికి చిక్కగా అయ్యిన తరువాత చక్కెర, రోజక వాటర్ వేసి కలపాలి
  7. చక్కెర కరిగిపోయి, మిశ్రమం గిన్నెను వదులుతున్నప్పుడు దించేసుకోవాలి
  8. కొన్ని బాదం పలుకులు, గులాబి రేకులు వేసి సర్వ్ చేస్తే బాగుంటుంది

ఇంకా చదవండి (1)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
Seetha Sadhu
Jul-12-2018
Seetha Sadhu   Jul-12-2018

Too good

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర