పనీర్ ఖీర్ | Paneer kheer Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  12th Jul 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Paneer kheer recipe in Telugu,పనీర్ ఖీర్, Sree Vaishnavi
పనీర్ ఖీర్by Sree Vaishnavi
  • తయారీకి సమయం

    5

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    3

    జనం

0

0

పనీర్ ఖీర్ వంటకం

పనీర్ ఖీర్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Paneer kheer Recipe in Telugu )

  • తరిగిన పన్నీర్ - ½ కప్పు
  • గట్టిపర్చిన పాలు - ¾ కప్పు
  • పాలు - ½ లీటరు
  • డ్రై ఫ్రూట్లు - 2-3 
  • ఏలకుల పొడి - 1 చెంచా

పనీర్ ఖీర్ | How to make Paneer kheer Recipe in Telugu

  1. తరిగిన పన్నీర్ ను వేడి పెనంలో వేయండి
  2. వెంటనే పాలను జతచేయండి.
  3. 5-6 నిమిషాల వరకు ఉండలు కట్టకుండా కలుపుతూనే ఉండండి.
  4. గట్టిపాలను కూడా పోసి, మరో 3-4 నిమిషాలపాటు కలుపుతూనే ఉండండి.
  5. ఏలకుల పొడిని వేసి బాగా కలపండి.
  6.  డ్రై ఫ్రూట్లను, ఒక చెంచా తరిగిన బాదం పప్పును జతచేయండి.
  7. బాగా కలిపి ఒక గిన్నెలోకి మార్చుకోండి.
  8. తరిగిన బాదం, కిస్మిస్ లతో పైన అలంకరించండి.
  9. చల్లబర్చి అందరికీ వడ్డించండి.

నా చిట్కా:

పాలు, పన్నీర్ ల మిశ్రమం ఉండకట్టకుండా, విరిగిపోకుండా కలుపుతూనే ఉండాలి.

Reviews for Paneer kheer Recipe in Telugu (0)