సమక్ లప్సి | Samak lapsi Recipe in Telugu

ద్వారా Seetha Sadhu  |  13th Jul 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Samak lapsi recipe in Telugu,సమక్ లప్సి, Seetha Sadhu
సమక్ లప్సిby Seetha Sadhu
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    20

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    3

    జనం

1

0

సమక్ లప్సి వంటకం

సమక్ లప్సి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Samak lapsi Recipe in Telugu )

  • పిస్తా 4 తరిగినది
  • బాదాం 4 తరిగినది
  • కండెన్సెడ్ మిల్క్ 1/4 కప్
  • బాదాం పాలు 1 కప్
  • నెయ్యి 2 చెంచాలు
  • సమక్ ఆటా 1 1/2 కప్

సమక్ లప్సి | How to make Samak lapsi Recipe in Telugu

  1. ముందుగా కలవాల్సిన పదార్థాలు తీసుకోవాలి
  2. ముందుగా బాండీ లో నెయ్యి వేసి కరిగించుకోవాలి
  3. అందులో సమక్ పిండి వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి
  4. అందులో బాదాం పాలు పోసి ఉండలు కట్టకుండా కలుపుకోవాలి
  5. బాగా కలుపుకోవాలి
  6. అందులో కండెన్సెడ్ మిల్క్ వేసుకొని బాగా కలుపుకోవాలి
  7. అందులో తరిగిన పిస్తా బాదాం వేసుకొని బాగా బాగుంటుంది
  8. అది బాగా దెగ్గర పడనివ్వాలి తరువాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే

Reviews for Samak lapsi Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo